Newsవామ్మో.. డైలీ శ్రీలీల అది మింగుతుందా ఏంటి ..? ఇంత...

వామ్మో.. డైలీ శ్రీలీల అది మింగుతుందా ఏంటి ..? ఇంత అందంగా ఉందేంట్రా బాబు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ దూసుకుపోతున్న శ్రీ లీల ఇప్పుడు పలు ఈవెంట్స్ కి చీఫ్ గెస్ట్ గా కూడా అటెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ చిత్రం జూలై 29న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

అయితే ఎవరూ ఊహించిన విధంగా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా శ్రీలీలను ఇన్వైట్ చేశారు . ఇప్పటివరకు స్టార్ హీరోలు ఇలా చీఫ్ గెస్ట్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చేవారు కానీ ఫస్ట్ టైం హీరోయిన్ కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల తనదైన స్టైల్ సందడి చేసింది .

అంతేకాదు చాలా క్యూట్ లుక్స్ లో అభిమానులను అట్రాక్ట్ చేసింది . ఈ ఫొటోస్ చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు . కడుపుకి అన్నం తింటున్నావా..? చందమామనే తింటున్నావా..? ఏంటి రోజు రోజుకి ఇంత అందంగా తయారైపోతున్న శ్రీలీల అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో శ్రీ లీల బ్యూటీ సీక్రెట్స్ ఏంటో చెప్పమంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news