Moviesచైతన్య తో విడాకులు తీసుకున్న సమంత.. పెద్ద పార్టి ఇచ్చిన స్టార్...

చైతన్య తో విడాకులు తీసుకున్న సమంత.. పెద్ద పార్టి ఇచ్చిన స్టార్ హీరో..ఎందుకంటే..!

ఒక మనిషి బాగుపడుతున్నాడు అన్నా.. లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాడు అన్నా.. వెనక్కి లాగే జనాభా చాలామంది ఉంటారు . ఈ కాలంలో మరీ ఎక్కువ మంది ఉంటారు . అంతేకాదు మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి జనాభాను తరచుగా మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం . అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత – నాగచైతన్య విడిపోయారు అని తెలిసి ఓ స్టార్ హీరో ఫ్రెండ్స్ కి బిగ్ పార్టీ ఇచ్చాడు అన్న న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా చూడముచ్చటగా ఉన్నారు ఈ జంట అంటూ అప్పట్లో కామెంట్స్ ఎక్కువగా వినిపించేవి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ జంట విడాకులు తీసుకున్నారు . అయితే అయ్యయ్యో ఈ జంట విడాకులు తీసుకున్నారే అంటూ అక్కినేని ఫ్యాన్స్ చాలా బాధపడిపోయారు. సినీ ప్రముఖులు సైతం ఈ జంట మళ్ళీ కలిస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు .

అయితే ఓ స్టార్ హీరో మాత్రం సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నందుకు పెద్ద పార్టీ చేసుకున్నారట . అంతేకాదు తన బంధువులకి స్నేహితులకు సైతం రీజన్ చెప్పకుండా పెద్ద పార్టీ ఇచ్చాడట . దానికి కారణం ఆయన సమంతకు ప్రపోజ్ చేస్తే సమంత రిజెక్ట్ చేయడమే అంటూ తెలుస్తుంది . ఈ కారణంగానే మనం ప్రేమించిన అమ్మాయి వేరొకరితో విడిపోతే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా ..? ఇలా పండగ చేసుకుంటారా..? అంటూ బూతులు తిడుతున్నారు ఆ హీరోని సమంత ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news