Moviesతల్లి కి ప్రామిస్ చేసిన మరీ సమంతని అమెరికాకు తీసుకెళ్తున్న ఆ...

తల్లి కి ప్రామిస్ చేసిన మరీ సమంతని అమెరికాకు తీసుకెళ్తున్న ఆ స్టార్ హీరో..? కొత్త చుట్టరికాలు భలే కలిసాయే..!!

టాలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగ ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తన స్థాయిని రోజు రోజుకి .. సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్ళింది . ఈ క్రమంలోనే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకునేసింది .

ఆ తర్వాత తన లైఫ్ తనది అంటూ బ్రతుకుతూ వచ్చింది . కాగా ఈ క్రమంలోనే సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైంది . దీనికోసం కోట్లు ఖర్చు చేసి విదేశాలలో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మామూలు మనిషి అయింది . అయితే ఆ తర్వాత ఖుషి – సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్స్ లో పాల్గొని షూటింగ్స్ కంప్లీట్ చేసింది . మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ .. సమంతకి మయోసైటీస్ వ్యాధి తిరగబడినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే అమెరికాలో ట్రీట్మెంట్ కోసం కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ చెప్పేసింది.

అయితే సమంతతో పాటు అమెరికాకి ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో కూడా వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో సమంతకి తోడుగా అమెరికా వెళ్ళిపోతున్నాడట. ఆమె ట్రీట్మెంట్ ని దగ్గరుండి చూసుకొని ఆమెను మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతురాలుగా ఇండియాకి తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ సమంత తల్లికి మాటిచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ బీటౌన్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె జాన్ జిగిడి దోస్తులు ఎంతమంది ఉన్నా బాలీవుడ్ స్టార్ హీరో సమంత కోసం అమెరికా వెళ్లడానికి సిద్ధపడటం ఇప్పుడు నెట్టింట చర్చినీయాంశంగా మారింది. ఇది కేవలం ఫ్రెండ్షిప్ నా.. లేకపోతే అంతకుమించా..? అంటూ చర్చించుకుంటున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news