Moviesఫైనల్లీ..ఆ హీరోతోను ఆఫర్ అందుకుని .. క్రేజీ రికార్డ్ ని సొంతం...

ఫైనల్లీ..ఆ హీరోతోను ఆఫర్ అందుకుని .. క్రేజీ రికార్డ్ ని సొంతం చేసుకున్న శ్రీలీల..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న శ్రీ లీల చేతిలో ఎన్ని సినిమాలను పట్టుకుని ఉందో మనకు బాగా తెలిసిందే. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇప్పుడు తెరకెక్కుతున్న అన్ని ప్రతిష్టాత్మకమైన సినిమాలలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. బాలయ్య – మహేష్ బాబు- రామ్ పోతినేని- వైష్ణవ్ తేజ్ – నితిన్ – రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది .

కాగా రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సైతం శ్రీలీల బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి త్వరలోనే భోళా శంకర్ సినిమా షూట్ కంప్లీట్ చేసి బింబిసార డైరెక్టర్ వశిష్టతో అలాగే బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు . ఇదే క్రమంలో కళ్యాణ్ కృష్ణ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ శ్రీలీల సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది .

అయితే ఈ సినిమాలో చిరంజీవికి కూతురు పాత్రలో కనిపించబోతుంది శ్రీ లీల అంటూ ప్రచారం జరుగుతుంది. శ్రీలీలకు జోడిగా సిద్ధూ జొన్నలగడ్డను మేకర్స్ చూస్ చేసుకున్నారట . సిద్ధు నో చెప్పడంతో మరో యంగ్ హీరోని వెతికే పనిలో బిజీ బిజీగా ఉన్నారట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ పాత్ర కోసం వైష్ణవ్ తేజ్ ని తీసుకోబోతున్నారట మేకర్స్ . దీంతో ఈ కాన్సెప్ట్ పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు మెగా అభిమానులు . దీంతో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరాలతో మొత్తం స్క్రీన్ షేర్ చేసుకున్న బ్యూటీగా సరికొత్త రికార్డు నెలకొల్ప బోతుంది శ్రీ లీల..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news