Moviesఅవకాశాల కోసం "బ్రా" విప్పేసిన పూజా హెగ్డే.. ఎంత పని...

అవకాశాల కోసం “బ్రా” విప్పేసిన పూజా హెగ్డే.. ఎంత పని చేసింది రా బాబోయ్..(వీడియో) వైరల్..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . సినిమా ఇండస్ట్రీలోకి ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చి తన అందచందాలతో అలరించి.. సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ అందుకొని.. తద్వారా వచ్చిన అవకాశాలతో సినిమాలో నెట్టుకు రావాలని చూసిన పూజా హెగ్డే ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో కెరియర్లు ఒక్క హీట్ కొట్టడానికి నానా తంటాలు పడింది . తనలో మైనస్ లను మార్చుకుంటూ సినిమా ఇండస్ట్రీలో హిట్ కోసం తెగ ట్రై చేసిన పూజ ఎట్టకేలకు హిట్ కొట్టింది .

ఆ తర్వాత ఇండస్ట్రిలో తనని టచ్ చేసే హీరోయిన్ లేదు అన్న రేంజ్ లో దూసుకుపోయింది ఈ బుట్ట బొమ్మ . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా బడా హీరోలతో అవకాశాలు అందుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రెసెంట్ ఆమె ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . దానికి కారణం ఆమె నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడమే . ఈ క్రమంలోని ఇండస్ట్రీకి దూరం కాబోతుంది పూజ హెగ్డే అంటూ ప్రచారం జరుగుతుంది.

రీసెంట్గా బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు సైతం పూజా హెగ్డే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అన్న ట్విట్ చేశాడు . దీంతో సోషల్ మీడియాలో పూజ హెగ్డే పేరు మరింత స్థాయిలో వైరల్ గా మారింది . అయితే వాటికి చెక్ పెడుతూ పూజ తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది . ఈ వీడియోలో పూజ హెగ్డే సూపర్ హాట్ గా ఉంది. పూజ హెగ్డే ముంబైలో సందడి చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పూజా హెగ్డే బవాల్ పూవి ప్రీమియర్స్ కి హాజరు అయ్యింది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రం లో నటించారు. ఈ చిత్రాన్ని నితీష్ తివారి దర్శకత్వం వహించారు. ఈనెల 21 నుంచి అమజొన్ లో ఈ చిత్రం స్ట్రీమ్మింగ్ కాబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీమియర్స్ కి పూజ హెగ్డే అటెండ్ అయింది . ఈ ఈవెంట్లో పూజ చాలా హాట్ గా మెరిసింది. ఎంతలా అంటే ఎప్పుడూ లేనంత రేంజ్ లో పూజ హెగ్డే ఎద అందాలను ఆరబోసింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే అసలు బ్రా వేసుకున్నిందా..? లేదా..? బ్రా తీసేసి హాట్ ఫోటో షూట్ చేసిందని చెప్పాలి అంటున్నారు జనాలు. అంతలా తన బాడీలోని సెక్సీ పార్ట్ ని రివీల్ చేసింది పూజ .చూడాలి మరి ఇది చూసి అయినా అమ్మడుకు అవకాశాలు ఇస్తారు ఏమో డైరెక్టర్లు.. ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news