Moviesఅర్ధ రాత్రి దొంగతనంగా అలాంటి పని చేసిన చిరంజీవి.. మెగా హీరో...

అర్ధ రాత్రి దొంగతనంగా అలాంటి పని చేసిన చిరంజీవి.. మెగా హీరో కి కూడా అలాంటి అలవాట్లు ఉన్నాయా..?

కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరో అయినా సరే మనకు కావాల్సింది మనకు దక్కదు . అది ఎలాంటి విషయంలోనైనా సరే . కొన్నిసార్లు మనం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి సైతం తన సొంత ఇంట్లో దొంగగా మారి దొంగతనం చేశాడు అనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . వినడానికి చాలా ఫన్నీగా ఉన్న ఇదే నిజం అంటున్నారు కుటుంబ సభ్యులు .

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి వరుసగా ఎన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసి హిట్ కొట్టారో మనకు తెలిసిందే. కాగా అలాంటి చిరంజీవి ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి..అనుకుంటున్నారా ..? ఎస్ చిరంజీవి తన సొంత ఇంట్లోనే దొంగతనం చేశాడట . అది కూడా కిచెన్ లో ..అది కూడా సురేఖ నిద్రపోతున్న టైంలో ..ఇప్పటికే మీకు మ్యాటర్ అర్థం అయిపోయి ఉంటుంది .

చిరంజీవి మొదటి నుంచి చాలా ఫుడి ..కడుపునిండా తినేవాడు. దానికి తగ్గ పని చేసేవాడు . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలంటే ఫిజిక్ చాలా ఇంపార్టెంట్ . ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత చిరంజీవి ఫుడ్ ని చాలా రిస్ట్రిక్ట్ చేసేసింది సురేఖ. ఫుల్ కంట్రోల్లో పెట్టేసింది . చిరంజీవికి మొదటి నుంచి స్వీట్స్ అన్న గులాబ్ జామున్ అన్న చాలా చాలా ఇష్టమట. అయితే ఇంట్లో గులాబ్ జామ్ చేస్తే మాత్రం చిరంజీవి ఓ పట్టు పట్టేస్తాడట . అయితే చిరంజీవి హెల్త్ కాన్ షియస్ బట్టి.. ఆమె చిరంజీవి కి సురేఖ రెండు మూడు కంటే ఎక్కువ ఇచ్చేది కాదట . ఈ క్రమంలోనే సురేఖ నిద్రపోతున్న టైంలో దొంగతనంగా అర్ధరాత్రి కిచెన్ లోకి వెళ్లి మరి గులాబ్ జామూన్ దొంగతనంగా తినేసేవాడట . అయితే ఈ విషయం సురేఖకు తెలిసిన తెలియనట్లు ఉండిపోయ్దేదట. అలా మెగాస్టార్ అయినా సరే ఇంట్లో దొంగతనం చేసాడు చిరు అని చెప్పుకుంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news