Newsనైట్ నిద్రపోకుండా అనసూయ అలాంటి పనులు చేస్తుందా..? మళ్లీ దొరికిపోయిందిగా..!!

నైట్ నిద్రపోకుండా అనసూయ అలాంటి పనులు చేస్తుందా..? మళ్లీ దొరికిపోయిందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో అనసూయ పేరుని గబ్బు లేపుతున్నారు. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. సరే అనసూయని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు కొందరు కుర్రాళ్ళు . రీజన్ ఏంటో తెలియదు కానీ అనసూయ పేరు చెప్తే చాలు బిపి 190 కి వెళ్ళినట్లు కోపంతో ఊగిపోతూ ఉంటారు . కాగా దానికి తగ్గట్టే అనసూయ కూడా తనపై ట్రోల్ చేసే వారిని చెడ మెడ తిట్టేస్తూ ఎడాపెడ వాయించి వదిలేస్తూ ఉంటుంది .

అయితే రీసెంట్గా అనసూయ పుష్ప2 సినిమా షూటింగ్లో భాగంగా కొన్ని పిక్స్ షేర్ చేస్తూ నైట్ కూడా షూటింగ్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనసూయ ఫొటోస్ ని మరోసారి ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు . నైట్ కూడా నిద్రపోకుండా నువ్వు షూటింగ్ చేస్తున్నావా ..? పాపం నీ భర్త ఒక్కడే ఏం చేస్తూ ఉంటాడో..? అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు సుకుమార్ నిన్ను వదలలేకపోతున్నాడు అనుకుంటా..? అందుకే నైట్ టైం కూడా షూటింగ్స్ లో ఇబ్బంది పెడుతున్నాడు అంటూ డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అనసూయని పచ్చి బూతు పదాలతో ట్రోల్ చేస్తున్నారు . అయితే ఎందుకు అనసూయ పాజిటివ్ గా ట్వీట్ చేసిన మెసేజ్ పెట్టిన నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారనేది అనసూయ ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. తెరవెనక ఓ హీరో కావాలని అనసూయని ట్రోల్ చేస్తున్నాడు అనేది అనసూయ అభిప్రాయం ఓపెన్ గానే ఈ విషయం చెప్పకు వచ్చింది. దీంతో అనసూయ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news