Moviesత్రివిక్రమ్ కి కోలుకోలేని షాకిచ్చిన సంయుక్తా మీనన్.. గురూజీ ఎలా తట్టుకుంటాడో..?

త్రివిక్రమ్ కి కోలుకోలేని షాకిచ్చిన సంయుక్తా మీనన్.. గురూజీ ఎలా తట్టుకుంటాడో..?

ఇది నిజంగా అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – సంయుక్త మీనన్ ల మధ్య ఎఫైర్ నడిచింది అని.. ఆకారణంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..సంయుక్తా మేడం కు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ వచ్చేలా చేసి బిగ్ ఆఫర్లు ఆమె ఖాతాలో పడేలా చేశాడు అంటూ ప్రచారం జరిగింది . అయితే ఇదే విషయం కాస్త మలయాళం ఇండస్ట్రీలోనూ తెగ పాకేసింది. ఈ క్రమంలోనే అక్కడ సంయుక్త మీనన్ పై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.

ముసలి డైరెక్టర్ తో సంయుక్త మీనన్ హద్దులు మీరుతుంది అంటూ ప్రచారం జరిగింది . దీంతో మలయాళం ఇండస్ట్రీలో సంయుక్తమైన పరువు పోయింది . అయితే ఇలాంటి క్రమంలోనే సంయుక్త మీనన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇకపై త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో సినిమాలు చేయకూడదని తనపై అలాంటి పుకార్లు వచ్చేలా నడుచుకోకూడదని డిసైడ్ అయ్యిందట .

అంతేకాదు బన్నీ సినిమాల్లో ఇప్పటికే సంయుక్తా మీనన్ ని చూస్ చేసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ప్రచారం జరుగుతుంది . అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేసిందట . అయితే అమ్మడు ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా నుంచి బయటకి వచేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది . ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో గురూజి కి కోలుకోలేని షాక్ ఇచ్చినట్లయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news