Moviesసైలెంట్ షాకిస్తున్న సమంత తల్లి.. చైతన్య పై లీగల్ యాక్షన్..!?

సైలెంట్ షాకిస్తున్న సమంత తల్లి.. చైతన్య పై లీగల్ యాక్షన్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ..తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సమంత మదర్ ..సమంత కు హెల్త్ కండిషన్ మళ్ళీ బాగో లేకుండా వస్తుండడంతో నాగచైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయిందట . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త పాన్ ఇండియా లెవెల్లో తెగ సర్కులేట్ అవుతూ నాగచైతన్యను మరింత డీగ్రేట్ చేస్తుంది .

మనకు తెలిసిందే సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారిది వాళ్ళది అంటూ బ్రతుకుతున్నారు .కాగా రీసెంట్గా సమంతకు మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి సోకింది. దీనికోసం ఆమె ఎనిమిది నెలలు కష్టపడి కఠిన ట్రీట్మెంట్ తో.. మళ్ళీ మామూలు మనిషి అయింది . అయితే మళ్లీ మయోసైటిస్ తిరగబడినట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోనే సమంత సినిమాలకు బ్రేక్ చెప్పి మరి అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటుందట . అయితే ఇదే విషయం కారణంగా నాగచైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోబోతుంది సమంత మదర్ అంటూ ప్రచారం జరుగుతుంది. సమంత – నాగచైతన్య కలిసి ఉన్నప్పుడే ఆమెకు ఈ వ్యాధి సోకిందని .. అయితే అప్పటి నుంచి చూపించకుండా మొరగపెట్టి ఇప్పుడు చేతులెత్తేసే పొజిషన్లో ఆమెకు విడాకులు ఇచ్చి వదిలేసారని . దీనంతటికి కారణం నాగచైతన్య నెగ్లెజెన్సీ అని .. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని సమంత లాయర్స్ ను ఆమె స్పెషల్ రిక్వెస్ట్ చేస్తుందట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో ..లేదో..తెలియదు. ఇప్పటివరకు నాగచైతన్య – సమంత -సమంత తల్లి అఫీషియల్ ప్రకటన అయితే ఇవ్వలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news