Newsఅమ్మ బాబోయ్..ఇలా తయారైంది ఏంటి .. పూర్తిగా అవతారం మార్చేసిన...

అమ్మ బాబోయ్..ఇలా తయారైంది ఏంటి .. పూర్తిగా అవతారం మార్చేసిన సమంత.. లేటెస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు గ్లామర్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే డైరెక్టర్ – జనాలు ఎవరైనా సరే ఆమె వైపు చూస్తారు . అలా కాకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అనంత విధంగా తయారైతే ఏ డైరెక్టర్ ఆమె ముఖం చూడు. ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే.. ఇదే విషయాన్ని లేటుగా అర్థం చేసుకుంది సమంత. అందుకే తన లుక్స్ లు పూర్తిగా మార్చేసింది .

కాగా విడాకులు తర్వాత చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో సమంత కెరీర్ అయోమయ స్థితిలో పడింది . క్రేజ్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న.. హిట్ పరంగా చాలా దూరంగా ఉంది . ఈ క్రమంలోని సమంత త్వరలోనే ఖుషి సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడానికి రెడీగా ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్న టైం లో సమంత సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసి మరి అమెరికాకు ట్రీట్మెంట్ కోసం వెళ్లాలని నిర్ణయించుకుంది.

కాగా ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా అమెరికా ట్రీట్మెంట్ కి బ్రేక్ చెప్పి ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో సమంత తన పూర్తి లుక్స్ ను మార్చేసి ఓ వీడియోని షేర్ చేసింది . ఈ సమంతని చూస్తుంటే అచ్చం ఓ బేబీ సినిమాలో ఉన్న సమంత లాగా కనిపిస్తుంది . జుట్టుని పూర్తిగా క్రాఫ్ చేసుకొని స్కిన్ షో చేస్తూ చాలా కూల్ అండ్ హాట్ క్లాసిక్ లుక్ తో మైండ్ బ్లోయింగ్ స్టిల్ ఇచ్చింది . ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని బ్లాస్ట్ చేసేస్తుంది . సమంత బబ్లీగా ఉంటూ హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తుందని చెప్పాలి . అందంగా నవ్వుతున్న సమంత ఈ వీడియో గంటల వ్యవధిలోని 12 లక్షలకు పైగా లైకులు సొంతం చేసుకుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news