Newsఆ విషయంలో తప్పు చేసిన రామ్ చరణ్.. లాగిపెట్టికొట్టిన ఉపాసన..ఏమైందంటే..?

ఆ విషయంలో తప్పు చేసిన రామ్ చరణ్.. లాగిపెట్టికొట్టిన ఉపాసన..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు తల్లిదండ్రులైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ప్రెసెంట్ తమ బిడ్డ ను క్షణం కూడా వదలడం లేదు . ఈ క్రమంలోనే క్లిం కారకు సంబంధించిన ప్రతి విషయం నెట్టింట ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ ..ఉపాసనకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ను షేర్ చేసుకున్నారు .

ఈ క్రమంలోనే రామ్ చరణ్ మాట్లాడుతూ.. ” అసలు అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వడమనేది పెద్ద టాస్క్ . ఎలాంటి పనులైన చేయొచ్చు కానీ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చే పనులు మాత్రం పెట్టుకోకండి. పెళ్లయిన కొత్తలో నేను ఉపాసనకు గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఐదు గంటలు కష్టపడి నానా తంటాలు పడుతూ గిఫ్ట్ తీసుకెళ్లాను. అయితే అది చూసి ఉపాసన ఆశ్చర్యపోలేదు ..ఫైర్ అయిపోయింది .

ఆ గిఫ్ట్ తనకు నచ్చలేదు . అంతేకాదు ఆ గిఫ్ట్ తనకి సూట్ అవ్వదు అంటూ కూడా చెప్పుకొచ్చింది . అంతేనా నన్ను చంపకేసి కొట్టింది. అందుకే అప్పటినుంచి గిఫ్ట్ కొనడమే మానేశాను . ఏదైనా కావాలంటే తీసుకెళ్ళి కొనవడమే తప్పిస్తే ఇలాంటి సర్ప్రైజ్లుఇవ్వను. అమ్మాయిలకు ఏ సర్ప్రైజ్ ఇవ్వాలో అర్థం కాదు అందుకే “అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news