Moviesభయపెట్టేస్తున్న పాయల్ రాజ్ పుత్ 'మంగళవారం' టీజర్..ఉ** పడిపోవాల్సిందే(వీడియో) ..!!

భయపెట్టేస్తున్న పాయల్ రాజ్ పుత్ ‘మంగళవారం’ టీజర్..ఉ** పడిపోవాల్సిందే(వీడియో) ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న అజయ్ భూపతి ..తాజాగా తెరకెకిస్తున్న సినిమా మంగళవారం. తన లక్కీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇందులో కీలకపాత్రలో కనిపించబోతుంది . కాగా ఆర్ఎక్స్ 100 , మహాసముద్రం లాంటి సినిమాలు తెరకెక్కించిన అజయ్ భూపతి నుండి మంగళవారం అనే సినిమా రాబోతుంది అని తెలియడంతో ఫాన్స్ ఫుల్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

కాగ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా రూపొందుతుండటం హైలైట్ అని చెప్పాలి . ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు , కాగా సింగల్ పోస్టర్తోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన అజయ్ భూపతి .. రీసెంట్గా టీజర్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది . ఫుల్ టు ఫుల్ యాక్షన్ హరర్ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో నేటివీటితో కూడిన సాంప్రదాయంతో తెరకెక్కుతున్నట్లు డైరెక్టర్ చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చాలా బోల్డ్ గా కనిపించబోతున్నట్లు కనిపించిన నాలుగైదు షాట్స్ లో తెలిసిపోతుంది . ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నేపథ్య సంగీతం సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతుంది. టీజర్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది . దీంతో సోషల్ మీడియాలో మంగళవారం టీజర్ హ్యూజ్ రేంజ్ లో పాజిటివ్ కామెంట్స్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news