సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న విషయం తెలిసిందే. వాళ్ళల్లో ఈ ఇద్దరు టాప్ ప్లేస్ లో ఉంటారు . టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి ఎంత జాన్ జిగిడి దోస్తులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెరపై అలా కనిపించకపోయినా.. కానీ పలు సందర్భాల్లో మాత్రం వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గానే రామ్ చరణ్ కి పాప పుట్టింది.
పెళ్లైన 11 ఏళ్ల తర్వాత వెయిట్ చేస్తున్న ఆ మూమెంట్ రావడంతో రామ్ చరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సెలబ్రెటీస్ అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు . అంతేకాదు ఆయన పాప “క్లింకార”కు స్పెషల్ గిఫ్ట్ పంపించారు . అయితే అన్నిటికన్నా స్పెషల్ వెరీ ఎమోషనల్ టచింగ్ గిఫ్ట్ ని తారక్ పిల్లలు అభయ్,భార్గవ్ రామ్ క్లీంకార కు పంపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
తారక్.. క్లీం కార – ఉపాసన -చరణ్ ముగ్గురు పేరు మీద ఉన్న గోల్డ్ డాలర్స్ ను గిఫ్ట్ చేశారట. ఎన్టీఆర్ ..పాప కోసం అవసరమైన అన్ని ఐటమ్స్ ను తారక్ స్పెషల్ గా ప్యాక్ చేసి మరి ఉపాసన కూతురు క్లిం కార కు పంపించారట . అయితే తారక్ పిల్లలు సీతం పాప కోసం స్పెషల్ డ్రాయింగ్స్ వేసి పంపించారట. క్లిం కారను సిస్టర్ లా ఫీల్ అయ్యారట. దీంతో మెగా దంపుతులు సైతం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని.. ఎమోషనల్ గా మెసేజ్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!