Newsఅవకాశాలు దక్కించుకోవడానికి మెహ్రీన్ దొంగదారులు.. పంజాబీ పిల్ల తెలివి తేటలు మాములుగా...

అవకాశాలు దక్కించుకోవడానికి మెహ్రీన్ దొంగదారులు.. పంజాబీ పిల్ల తెలివి తేటలు మాములుగా లేవుగా..!!

సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్గా లేకపోయినా .. బద్దకంగా ఉన్న తప్పుడు నిర్ణయాలు తీసుకున్న హీరోయిన్స్ ఎలాంటి సిచువేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుందో అందరికీ తెలిసిందే . కాగా అలా తెలిసి తెలియక తనంతో తీసుకున్న డెసిషన్స్ కారణంగా బిగ్ రాంగ్ స్టెప్ వేసి తన కెరీర్ ని తానే నాశనం చేసుకునింది అందాల ముద్దుగుమ్మ పంజాబీ హాట్ బ్యూటీ మెహ్రీన్. ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో మెహరీన్ ఫొటోస్ ని ట్రోల్ చేస్తున్నారు.

నానితో కలిసి కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఈ మెహ్రిన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి మంచి అవకాశాలను పట్టేసింది . మరీ ముఖ్యంగా ఎఫ్ 2 సినిమాలో హనీ పాత్రకు ప్రాణం పోసింది మెహరీన్ . ఈ సినిమాలో వెంకటేష్ – మెహరీన్ మధ్య వచ్చిన సీన్స్ భలే ఫన్నీ ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి.

ఆ తర్వాత మహానుభావుడు సినిమాలో సైతం తనదైన స్టైల్ నటించిన మెప్పించింది . ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన పెద్ద గుర్తింపు సంపాదించుకోలేక పోయింది . ఈ క్రమంలోనే పెరిగిపోతున్న కాంపిటీషన్ కి కొత్త బ్యూటీలు రావడంతో మిగిలిన అందాలు ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అవకాశాల కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేయకుండా ..అవకాశాలను తన వద్దకే దక్కించుకునేలా ప్లాన్ చేస్తుంది . ఈ క్రమంలోనే ఫారిన్ టూర్స్ ఎంజాయ్ చేస్తూ అక్కడ చిట్టి పొట్టి బట్టలతో తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు గాలం వేస్తుంది . ఈ క్రమంలో నే డైరెక్టర్ లు సైతం అందాలు చూసి మెల్ట్ అయ్యేటట్టు ఆఫర్స్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. అయితే ఇప్పటివరకు మెహరీన్ ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ప్రజెంట్ ఈ బ్యూటీ ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసింది. అవి కాస్త వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news