Moviesకంటి చూపులతోనే టెంప్ట్ చేస్తున్న కీర్తి సురేష్.. ఏం ఫిగర్...

కంటి చూపులతోనే టెంప్ట్ చేస్తున్న కీర్తి సురేష్.. ఏం ఫిగర్ రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. హోమ్లి బ్యూటీగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్.. సర్కారీ వారి పాట సినిమా తర్వాత నుంచి గ్లామర్ డోస్ మరింత స్థాయిలో పెంచేస్తుంది . ఎప్పుడూ హోమ్లి గా ఉంటే జనాలు చూడరు అనుకునిందో ఏమో ..ఈ బ్యూటీ హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది .

కాగా ఇప్పటికే హద్దులు మీరీన ఫోటోషూట్స్ చేసిన కీర్తి సురేష్ రీసెంట్గా మాత్రం అల్ట్రా స్టైలిష్ లుక్ లో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. బ్లాక్ కలర్ జీన్స్ స్కర్ట్ గోల్డెన్ కలర్ జాకెట్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించిన కీర్తి సురేష్.. మత్తు కళ్ళతోనే టెంప్ట్ చేసేస్తుంది. దీనితో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ లేటెస్ట్ అండ్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఫొటోస్ వైరల్ గా మారాయి . అంతేకాదు కుర్రాళ్ళు రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు.

కాగ కీర్తి సురేష్ అవకాశాల కోసమే ఇలా రెచ్చిపోయి ఫోటోషూట్స్ చేస్తుంది అంటూ పలువురు ఫాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు ఇలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తే అవకాశాలు ఇవ్వరు. పద్ధతిగా ట్రెడిషనల్ గా నిన్ను చూడాలి అనుకుంటున్నాము.. ప్లీజ్ అర్థం చేసుకో కీర్తి అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి కీర్తి సురేష్ ఫ్యాన్స్ మాటలు వింటుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news