ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మలు అయితే విచ్చలవిడిగా అందాలను ఆరబోసేస్తున్నారు. బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టించేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ . శ్రీదేవి కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో బిజీ బిజీగా గడిపేస్తున్న జాన్వి కపూర్ ..
రీసెంట్గా హద్దులు మీరి చేసిన ఫోటోషూట్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అమ్మడు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో తెలుగు ఫోటోషూట్ చూసి షాక్ అయిపోతున్నారు. కాగా ఇన్నాళ్లు చిట్టిపొట్టి బట్టలతో తన అందాలను ఆరబోసిన జాన్వీ కపూర్ ఈసారి ఏకంగా సాగర కన్యలా ఉండే డ్రస్సులో తన ఎదగాలను ఓపెన్ గా చూపించింది. అసలు అమ్మడు బ్రా వేసుకుందా..? లేదా..? అన్నంత దారుణంగా ఫోటోషూట్ ఉంది.
మరి కొందరు రెచ్చిపోయి మరి ఫోటోషూట్ చూసి జాన్వీ బ్రా సైజ్ ఇదే ఇదే అంటూ పచ్చిగా బూతుగా కామెంట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ ట్రెండింగ్ లోకి వచ్చాయి . మరికొందరు జాన్వి కపూర్ ఈ రేంజ్ లో రెచ్చిపోతే రానున్న కాలంలో చూపించడానికి ఇక ఏమీ ఉండదని కొన్నాళ్లపాటు కొన్ని కొన్ని అందాలైనా దాచుకుంటే మంచిదని సజెస్ట్ చేస్తున్నారు . మొత్తానికి జాన్వి కపూర్ ఒక హిట్టు కొట్టకపోయినా హాట్ ఫోటోషూట్స్ తోనే హిట్ పుట్టించే స్టార్ హీరోయిన్గా మారిపోయింది..!!