Moviesమోక్షజ్ఞ కోసం పర్ఫెక్ట్ ఫిగర్ ని పట్టేసిన బాలయ్య.. నందమూరి అబ్బాయ్...

మోక్షజ్ఞ కోసం పర్ఫెక్ట్ ఫిగర్ ని పట్టేసిన బాలయ్య.. నందమూరి అబ్బాయ్ టేస్టే వేరబ్బా..!

సినిమా ఇండస్ట్రీలోకి నాన్న పేర్లు ..తాతలు పేర్లు ..చెప్పుకొని చాలామంది హీరోలు ..తెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . వాళ్ళందరూ ఇప్పుడు గ్లోబల్ హీరోలుగా పాన్ ఇండియా హీరోలుగా రాజ్యమేలేస్తున్నారు. అయితే త్వరలోనే నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమా తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు . దీనిపై కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నా.. కచ్చితంగా నెక్స్ట్ సంవత్సరం అబ్బాయ్ గారి ఎంట్రీ ఉంటుంది అంటూ ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు .

ఇలాంటి క్రమంలోని మోక్షజ్ఞ కూడా బరువు తగ్గి చాలా స్లిమ్ గా.. హ్యాండ్సమ్ గా ..తయారయ్యారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరంగేట్రం చేయబోతున్న మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ బ్యూటిఫుల్ అమ్మాయిని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . ఆమె మరి ఎవరో కాదు శ్రీలీల . ఇప్పటికే టాలీవుడ్ ని తన రెండు చేతులతో షేక్ చేసేస్తున్న ఈ బ్యూటీ మోక్షజ్ఞకు హీరోయిన్గా ఫైనలైజ్ అయ్యిందట .

మోక్షజ్ఞ హైట్ కి.. వెయిట్ కి..శ్రీలీల అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని.. పైగా శ్రీలీల క్రేజ్ కూడా బాగుండడంతో మోక్షజ్ఞ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ నిర్ణయం తీసుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. మొత్తానికి కొడుకు కోసం బాలయ్య భళే అమ్మాయిని పట్టేసాడు అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news