Moviesమహేష్ బాబు కోసం ముగ్గురు కత్తిలాంటి ఫిగర్లు..రాజమౌళి టేస్ట్ ఇంత హాట్...

మహేష్ బాబు కోసం ముగ్గురు కత్తిలాంటి ఫిగర్లు..రాజమౌళి టేస్ట్ ఇంత హాట్ గా ఉంటుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబోలో మహేష్ బాబు – రాజమౌళి సినిమా కూడా ఒకటి. మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు . దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తవుతున్నాయి . కాగా ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన విజయేంద్ర ప్రసాద్ మరికొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది . కాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

దానికి మెయిన్ కారణం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ ఉండడమే . అంతే కాదు ముగ్గురు కూడా హాట్ హీరోయిన్స్ కావడంతో ఇప్పుడు రాజమౌళి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మొదటి నుంచి సినిమాలో హీరోయిన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి ఈసారి ఏకంగా తన సెంటిమెంట్స్ ని బ్రేక్ చేస్తూ మరి స్టార్ హీరోయిన్స్ ని రంగంలోకి దించుతున్నారు . అంతేకాదు క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీ కాల్ షీట్స్ బుక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

మహేష్ బాబు రేంజ్కి కలర్ కి స్థాయికి మ్యాచ్ అయ్యేలా బాలీవుడ్ గ్లోబల్ బ్యూటీస్ అలియాభట్- ప్రియాంక చోప్రా – దీపిక పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్లుగాను చూస్ చేసుకున్నారట రాజమౌళి . అంతే కాదు ఎన్టీఆర్ మహేష్ బాబు కోసం హాట్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ను నెగిటివ్ షేడ్శ్ కోసం చూస్ చేసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం మహేష్ రాజమౌళి సినిమా పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ స్థాయిలో రికార్డును బద్దలు కొట్టడం పక్క అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news