భార్యాభర్తలు అన్నాక గొడవలు కామన్ ..జనరల్‌గా ఎలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా గొడవలు తగాదాలు పోట్లాటలు వస్తూనే ఉంటాయి.. అయితే అవి హద్దుల్లో ఉన్నంతవరకు ఎవరికీ ప్రాబ్లం రాదు ..హద్దులు మీరిపోతేనే తలనొప్పులు విడాకులు వరకు వెళ్తుంది . అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ఉన్నా సరే స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ ఎప్పుడు టాప్ లోనే ఉంటారు. తమ వైవాహిక జీవితం ముందుకు వెళ్లడానికి సంతోషంగా గడపడానికి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారట.
ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ కపుల్ గా నమ్రత – మహేష్ బాబులను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ దాంపత్య జీవితమే అంటూ తెలుస్తుంది . కాగ 10 ఫిబ్రవరి 2005వ లో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న మహేష్ బాబు -నమ్రత ఆ తర్వాత తన మ్యారీడ్ లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేస్తూ వచ్చారో మనకు బాగా తెలిసిందే. వీళ్ళ పెళ్లయి దాదాపు 18 ఏళ్లవుతుంది అయినా సరే కష్టనష్టాలను పంచుకుంటూ సుఖసంతోషాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.
అయితే ఇన్నేళ్ల తన మ్యారీడ్ లైఫ్ లో నమ్రతను – మహేష్ బాబు కొట్టిన సందర్భం ఒకటే ఒకటి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మనకు తెలిసిందే నమ్రత శిరోద్కర్ కు ఇద్దరు పిల్లలు . ఒకరు గౌతమ్ .. మరొకరు సితార . ఇద్దరు బాగా చదువుకుంటూ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి చూస్తున్నారు. అయితే గౌతమ్ కు జన్మనిచ్చే టైంలో చాలా చాలా ట్రబుల్స్ ఫేస్ చేసిందట నమ్రత. వెయిట్ తక్కువగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేసిందట .
అయితే ఆ టైంలో నమ్రత మరిత్మ డిప్రెషన్ కి లోనై.. పదే పదే ఏడుస్తూ ఉన్నిందట. మహేశ్ ఎంత చెప్పిన ఆ మూడ్ నుండి బయటకు రాలేదత. పరిస్ధితి చేజారిపోతుండటంతో.. మహేశ్ – నమ్రత మైండ్ స్టెబుల్ అవ్వదానికి లాగి పెట్టి ఒకటి కొట్టారట. అది కూడా డాక్టర్లే చెప్పారట. అప్పుడు నమ్రత కంట్రోల్లోకి వచ్చినట్లు ఒక్క న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో నమ్రత సైతం తన ప్రేగ్నెన్సీ టైంలో పడిన ఇబ్బందుల గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చింది ..!!