Moviesప్యాంట్ మర్చిపోయిన మెగా కోడలు పిల్ల..? రేపటి రోజు ఏం మర్చిపోతుందో..?

ప్యాంట్ మర్చిపోయిన మెగా కోడలు పిల్ల..? రేపటి రోజు ఏం మర్చిపోతుందో..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో .. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండింగ్ లోకి వస్తున్నాయో మనకు బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుందో అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలోనే మెగా కోడలు లావణ్య త్రిపాఠి అడ్డంగా బుక్ అయిపోయింది. మనకు తెలిసిందే రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం చేసుకున్నారు .వీళ్ళ పెళ్లి త్వరలోనే ఇటలీలో గ్రాండ్గా జరగబోతుంది .

కాగ ఇదే క్రమంలో ఫారిన్లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ కొత్త జంట . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే వీరిద్దరు విదేశాలలో విహరిస్తూ కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు . అలా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట లావణ్య త్రిపాఠి పరువు తీసేసింది . విదేశాలలో లావణ్య త్రిపాఠి చాలా హాట్ గా తయారై నడిరోడ్డుపై దిగిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తుంది.

ఈ ఫొటోస్ లో లావణ్య చిన్న పిల్లలు వేసుకునే ఫ్రాక్ టైప్ ఉండే గౌనుని ధరించింది . అంతేకాదు ఈ పిక్ లో లావణ్య థైస్ హాట్ గా ఎక్స్పోజ్ చేయడం.. మెగా అభిమానులకు నచ్చలేదు . నిశ్చితార్ధం కాకముందంటే ఓకే ..అప్పుడు నీకు మెగా ఇంటితో నీకు సంబంధం లేదు . ఇప్పుడు మెగా ఇంటికి కోడలు కాబోతున్నవ్..? పద్ధతిపాడు అంటూ లేదా..? మెగా కోడలికి ఉండాల్సిన లక్షణం నీకు అస్సలు లేదు . ఉపాసనని చూసి నేర్చుకో అంటూ సజిస్ట్ చేస్తున్నారు . అయితే లావణ్య త్రిపాఠి ఫోటో తీసింది వరుణ్ తేజ్ అని మెన్షన్ చేయడం ఇక్కడ గమనార్హం . దీంతో సోషల్ మీడియాలో ప్యాంట్ లేని లావణ్య ఫోటో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news