Moviesసమంత మళ్లీ ప్రేమలో పడ్డిందా..? ఇంత షాక్ ఇచ్చింది ఏంట్రా...

సమంత మళ్లీ ప్రేమలో పడ్డిందా..? ఇంత షాక్ ఇచ్చింది ఏంట్రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా స్టార్స్ ఎలా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోలు హీరోయిన్లు అనుకున్న విషయాన్ని ఓపెన్ గా పేరు మెన్షన్ చేయకుండానే సోషల్ మీడియాలో సూటిగా తగిలేలా చెప్పుకొస్తున్నారు . బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ మధ్య వార్ ఎలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

పేరు చెప్పుకోకుండానే మాటలు హద్దులు దాటిపోయే రేంజ్ లో మాట్లాడేసుకున్నారు వీరిద్దరూ . రీసెంట్గా అలాంటి ఓ పోస్ట్ చేసి మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది సమంత. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన సమంత మయోసైటిస్ వ్యాధి కోసం త్వరలోనే చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్లబోతుంది. సమంత ప్రెసెంట్ ఇండోనేషియాలోని బాలిలో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్ లో భాగంగా ఇండోనేషియాలోని బాలీకి టూర్ కి వెళ్ళిన సమంత అక్కడ దిగిన ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుని ఆనందపడుతుంది.

ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా తన ఇన్స్టా స్టోరీలో ఓ కోట్ ని షేర్ చేసింది . “మనల్ని చాలామంది ద్వేషించి వాళ్లు ఉండచ్చు..అయితే చాలా మందికి మనం ఇష్టంగా కూడా ఉండొచ్చు..” అంటూ ఓ నోట్ ని షేర్ చేసింది . అయితే దీనికి అర్థం సమంత మళ్ళి ప్రేమలో పడింది అని అంటుంటే .. మరి కొందరు సమంత పరోక్షకంగా చైతన్యకు కౌంటర్ ఇచ్చింది అని చెప్పుకొస్తున్నారు. సమంతని చైతన్య ఇష్టపడకపోయినా ద్వేషిస్తూ ఉన్న తనను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు అని పరోక్షకంగా చెప్పుకొస్తుంది సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు సామ్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news