Moviesవామ్మో..మొగుడిని వదిలేసి డైరెక్టర్ తో షికార్లు..? గుప్పెడంత మనసు సిరియల్ నటి...

వామ్మో..మొగుడిని వదిలేసి డైరెక్టర్ తో షికార్లు..? గుప్పెడంత మనసు సిరియల్ నటి క్యారెక్టర్ ఇలాంటిదా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో డివర్స్ తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలు స్టార్ సెలబ్రిటీస్ అందరూ విడాకులు తీసుకుని సరికొత్త లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉండగా తాజాగా ఇదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది బుల్లితెర బ్యూటీ జ్యోతి రాయ్ అంటూ తెలుస్తుంది . గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతి అనే పాత్రలో మెరుస్తూ బుల్లితెర అభిమానులకు చాలా దగ్గరైనా ఈ కన్నడ బ్యూటీ ..రీసెంట్గా అభిమానులతో షేర్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి .

తనదైన స్టైల్ లో నటిస్తూ సీరియల్స్ లో ఇంపార్టెంట్ పాత్రలు చేస్తున్న జ్యోతిరాయ్ తాజాగా దర్శకుడు తో క్లోజ్ గా దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ క్రమంలోనే జ్యోతి రాయి పక్కనున్న ఈ డైరెక్టర్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి . కాగా శుక్ర ..”మాటరాని మౌనమిది – ఏ మాస్టర్ పీస్: వంటి చిత్రాల దర్శకత్వం వహించిన సుకు పూర్వాజ్ అలియాస్ సురేష్ కుమార్ తో రిలేషన్ షిప్ లో ఉందనే వార్త ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఆధారంగా తెలుస్తుంది.

దీంతో పలువురు వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . దీంతో జ్యోతి రాయి రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి . అంతేకాదు ఈమెకు 20 ఏళ్ల వయసులోనే పెళ్లయిపోయింది . నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్న పద్మనాభం ను వివాహం చేసుకున్న ఈమె ఓ బాబు కూడా జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత నటిగా రాణించడానికి కారణం నా భర్త అంటూ చెప్పుకు వచ్చిన ఈమె ఇప్పుడు వేరే డైరెక్టర్ తో ఇలా క్లోజ్ గా చనువుగా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో .. అవి కాస్త వైరల్గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news