Moviesశ్రీజను పెళ్లి చేసుకోవాలి అనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?...

శ్రీజను పెళ్లి చేసుకోవాలి అనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..? బ్రతికిపోయాడు పో..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన చిన్న విషయాన్ని సైతం ఏకిపారుస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోని మెగా ఫ్యామిలీలో డివోర్స్ తీసుకున్న చిరంజీవి కూతురు శ్రీజ కి సంబంధించిన సంచలన విషయం బయటపడి ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .

నిజానికి శ్రీజను అల్లు అర్జున్ కి ఇచ్చే పెళ్లి చేయాలనుకునిందట సురేఖ . ఇదే విషయాన్ని అల్లు అరవింద్ కు సైతం చెప్పుకొచ్చిందట. అయితే ఇప్పుడే పిల్లలు చదువుకుంటున్నారు కదా ..లైఫ్ లో సెటిల్ అయ్యాక చూద్దాం అంటూ అల్లు అరవింద్ అప్పట్లో ఆ విషయాన్ని లైట్గా తీసుకున్నారు అట. అప్పటికే శ్రీజ – శిరీష్ భరద్వాజ్ తో ప్రేమలో మునిగి..తేలుతూ.. ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి పెళ్లి చేసుకొని నానాహంగామ చేసింది .

ఆ తర్వాత సురేఖ – అల్లు అరవింద్ ని ఆ విషయం గురించి అడగడం మానేసింది . ఆ తర్వాత విడాకులు తీసుకొని శ్రీజ ఇంటికి వచ్చాక చిరంజీవిని శ్రీజ లైఫ్ బాగుండాలి అంటూ కళ్యాణ్ దేవ్ తో పెళ్లి చేశాడు . అయితే ఆ పెళ్లి కూడా పెటాకులు అయిపోయింది . దీంతో ఈ విషయం ఆలస్యంగా బయటపడింది . దీనితో అల్లు అర్జున్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడని ..అల్లు అర్జున్ జాతకం బాగుందని.. లేకపోతే శ్రీజని పెళ్లి చేసుకొని ఉంటే ఆయన స్టైలిష్ స్టార్ అయ్యే వాడే కాదని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి పెద్ద గండం నుంచే బయటపడ్డాడు అల్లు అర్జున్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news