Moviesద్యావుడా.. తల్లిదండ్రుల ముందే సాయి పల్లవి అలాంటి పని చేసిందా..?...

ద్యావుడా.. తల్లిదండ్రుల ముందే సాయి పల్లవి అలాంటి పని చేసిందా..? ఈ పిల్లకి ధైర్యం ఎక్కువే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా ట్రెండ్ కి తగ్గట్టు ఫాలో అయిపోతున్నారో మనందరికీ బాగా తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా పద్ధతిగా చాలా ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయిలు సైతం ఇండస్ట్రీ లోకి వచ్చాక చిట్టి పొట్టి బట్టలు వేసుకొని లిప్ లాక్ లతో రెచ్చిపోతున్నారు . ఇంకా పక్కాగా చెప్పాలంటే.. నాలుగు గోడల మధ్య చేయాల్సినవి కెమెరా ముందు చేస్తూ “బోల్డ్ కా బాప్” అనే రేంజ్ లో బరితెగించేస్తున్నారు . అయితే వీళ్ళందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంది సాయి పల్లవి .

తెరపై రొమాంటిక్ సీన్స్.. లిప్ లాక్ సీన్స్ ..అస్సలు చేయనంటూ తెగేసి చెప్పే సాయి పల్లవి ..గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకి సంబంధించిన విషయం బయట పెట్టింది. అదేంటంటే సాయి పల్లవి ఎంబిబిఎస్ చదివిన విషయం మనందరికీ బాగా తెలిసిందే . అయితే సినిమాలో హీరోయిన్ అవ్వకపోతే డాక్టర్ గా పని చేసేదాని అని ఎన్నోసార్లు చెప్పింది .

కాగా సాయి పల్లవి గతంలో ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ తాను స్మోక్ చేసాను అన్న విషయం బయట పెట్టింది. ఆమె మాట్లాడుతూ..” స్మోకింగ్ చేయకూడదు అనే విషయం పై అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నాను.. సిగరెట్ తాగితే దానివల్ల కలిగే నష్టాలు ఏమిటో వారికి వివరించాను. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ముందే స్మోక్ చేశాను”.. అయితే ఇక్కడ సాయి పల్లవి తాగింది నిజం సిగరెట్ కాదు ..డమ్మీ సిగరెట్ ..సిగిరేట్ తాగితే మీ ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతాయి అని.. దాని వల్ల మీ కుటుంబం ఎన్ని బాధలు పడుతుంది అని.. క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించి సాయి పల్లవి ఎంతోమంది చేత స్మోకింగ్ అలవాటు మాంచేసిందట. ఇదే విషయాన్ని సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news