Moviesశ్రీదేవిని బోనీ కపూర్ చీట్ చేసాడా..? డబ్బు కోసం అలా చేసాడా..?

శ్రీదేవిని బోనీ కపూర్ చీట్ చేసాడా..? డబ్బు కోసం అలా చేసాడా..?

అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . చైల్డ్ యాక్ట్రెస్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి .. ఆ తర్వాత తెలుగు- హిందీ ఇండస్ట్రి లో సినిమాలు చేసి తన పేరుని తారస్థాయికి చేర్చుకుంది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి గారి తర్వాత అంతటి క్రేజీ స్థానాన్ని అందుకుంది శ్రీదేవి అని చెప్పడంలో సందేహం లేదు. చిన్నతనంలోనే డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా చాలా బిజీగా గడిపింది . అయితే అప్పటికే వాళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా లో గ్రేడ్ లో ఉండడంతో శ్రీదేవి సంపాదన వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది .

అయితే ఆ తర్వాత శ్రీదేవి డబ్బులు ఇచ్చే మిషన్ల మారిపోయింది కా. కాగా తల్లి చనిపోయిన తర్వాత చెల్లితో తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల కోసం శ్రీదేవి కోర్టును కూదా అశ్రయించింది. అయితే బోనీ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఆ తర్వాత అత్తగారింట్లో అష్ట కష్టాలు పడిందని .. అత్తవారింట్లో సరైన స్థానం లేక గౌరవం లేక ఎన్నో అవమానాలను.. అనుమానాలను ఎదుర్కొనిందని ..ఆ తర్వాత శ్రీదేవి మెల్లగా తన స్థానాన్ని దక్కించుకునిందని వార్తలు వినిపించాయి.

అంతే కాదు డబ్బు విషయంలో బోనీకపూర్ కూడా శ్రీదేవిని రిస్ట్రిక్షన్స్ చేసేవాడట. శ్రీదేవి సంపాదించిన మొత్తం బోనీ కపూర్ కి ఇచ్చేసేవాడట . బోనీ కపూర్ ఆమెఉ డబ్బు విషయంలో చాలా టార్చర్ చేసారట. ఈ కారణంగానే శ్రీదేవి ఒకానొక టైం లో డబ్బుల కోసం చాలా అల్లాడిపోయిందని బాలీవుడ్ లో వార్తలు కూడా వినిపించాయి. బోనీ కపూర్ కుటుంబం ఎప్పుడు కూడా శ్రీదేవిని దగ్గరకు రానివ్వలేదట . కానీ బోని కపూర్ మాత్రం ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా.. ఆమె డబ్బు కోసమే ఆరాటపడేవాడట. ఇలా శ్రీదేవి కెరీర్ లో బోని కపూర్ ని పెళ్ళి చేసుకుని తప్పు చేసిందనే కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news