Moviesనితిన్ తీసుకున్న ఆ చెత్త నిర్ణయమే ..ఆయన ను హీరోగా ఫ్లాప్...

నితిన్ తీసుకున్న ఆ చెత్త నిర్ణయమే ..ఆయన ను హీరోగా ఫ్లాప్ అయ్యేలా చేసిందా..? కెరీర్ సంకనాకించేసిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళల్లో హీరో నితిన్ కూడా ఒకరు . జయం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ..ఈ హీరో మొదటి సినిమాతోనే సైలెంట్ యాక్టర్ గా నటనను కనబరిచి.. అభిమానులకు స్పెషల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు . ఆ తర్వాత ” దిల్” సినిమాతో ఆ ఎక్స్పెక్టేషన్స్ని డబల్ చేసి స్టార్ హీరోగా మారిపోయారు. ఇక తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలకు కనెక్ట్ అవుతూ తనదైన స్టైల్ లో ముందుకెళ్లిన నితిన్ ..ప్రెసంట్ ఒక్క హిట్ అందుకోవడానికి నానా తంటాలు పడ్డారు.

ఈ మధ్యకాలంలో హీరో నితిన్ చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ గానే మారింది. అసలు ఈ మధ్యకాలంలో హీరో నితిన్ హిట్ కొట్టిన సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. ఆయనని నమ్ముకొని స్టార్ హీరోయిన్స్ కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఆ హీరోయిన్స్ కి ఐరన్ లెగ్ కంటూ ట్యాగ్ చేయించేలా క్రియేట్ చేసేస్తున్నాడు నితిన్ . దీంతో హీరోయిన్స్ కూడా నితిన్ తో రొమాన్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. దీంతో సోషల్ మీడియాలో నితిన్ లైఫ్ ఎందుకు ఇలా మారింది ..? అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే ప్రయోగాత్మక సినిమాలు అంటూ తన బాడీ కి ఫిజిక్కి సూట్ అవ్వని కధలని చూస్ చేసుకున్నారు నితిన్..ఆ కారణంగానే నితిన్ ఇలా ఫేడ్ అవుట్ అయిపోయాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కొన్ని సినిమాలు ఫ్రెండ్షిప్ కోసం చేసి ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకున్నారు . దీంతో నితిన్ లాస్ట్ గా నటించిన హిట్ సినిమా భీష్మ గానే మారిపోయింది . ఆ తర్వాత హిట్ కొట్టిందే లేదు. చూడాలి మరి హీరో నితిన్ ఎప్పుడు హిట్ కొడతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news