Moviesవామ్మో..ఆ స్టార్ హీరో హీరోయిన్ కార్ వ్యాన్ లో జింగిచక జింగిచక.....

వామ్మో..ఆ స్టార్ హీరో హీరోయిన్ కార్ వ్యాన్ లో జింగిచక జింగిచక.. డైరెక్టర్ కి అడ్డంగా దొరికిపోయారుగా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ స్టార్ స్టేటస్ ని అందుకుని ఉన్నాడు . వరుస గా ఢిఫరెంట్ ఢిఫరెంట్ సినిమాలు చూస్ చేసుకుంటూ క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో ..గత కొంతకాలంగా ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు . ఆ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఈ మధ్యకాలంలో ఏకంగా హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలోనే ఆ హీరో ప్రెసెంట్ షూటింగ్ కంప్లీట్ అయిపోగానే హీరోయిన్ ని కార్ వ్యాన్ లోకి ఎక్కించుకొని మరి ఎంజాయ్ చేస్తున్నారట . ఈ విషయం చాలామంది ప్రొడక్షన్ హౌస్ మెంబర్స్ చెప్పినా డైరెక్టర్ నమ్మలేదట . అయితే ఓ రోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఏకంగా హీరోయిన్ ని కళ్లారా చూసిన డైరెక్టర్ షాక్ అయిపోయారట.

ఇంత పెద్ద హీరోకి ఇదేం పాడు బుద్ధి అంటూ తిట్టుకున్నారట . అయితే వీరిద్దర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామ్ గా అయిపోయారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇప్పటికీ హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోలేదు . కానీ కార్ వ్యాన్ లో మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారట . దీంతో డైరెక్టర్ కూడా పెద్దింటి అబ్బాయి కావడంతో చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఇప్పటికే ఆ స్టార్ హీరో హీరోయిన్ ఎవరో మీకు తెలిసిపోయింది అనుకుంటాను..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news