Moviesలావణ్య-వరుణ్ పెళ్లి చేసుకోవడం ఆ మెగాహీరోకి ఇష్టం లేదా..? ఒక్క ఫోటోతోనే...

లావణ్య-వరుణ్ పెళ్లి చేసుకోవడం ఆ మెగాహీరోకి ఇష్టం లేదా..? ఒక్క ఫోటోతోనే అందరిముందే అడ్డంగా బుక్కైయాడుగా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్ – లావణ్య ప్రేమాయణం ఆ స్టార్ హీరోకి నచ్చలేదా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు. అందుకే వాళ్ల నిశ్చితార్ధపు వేడుకకు కూడా హాజరు కాలేదు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ హీరో మరెవరో కాదు అల్లు శిరీష్ . మనకు తెలిసిందే లావణ్య త్రిపాఠి – అల్లు శిరీష్ కలిసి శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో నటించారు .

అప్పటికే లావణ్య – వరుణ్ తో ప్రేమలో మునిగి తేలిపోయింది. అయినా సరే ఆ విషయం తెలిసో తెలియకో అల్లు శిరీష్ ఆమెపై మనసు పడ్డారట . అయితే లావణ్య మాత్రం కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అలాంటివి అంత కుదరదు అంటూ తెగేసి చెప్పిందట . అయినా కానీ అల్లు శిరీష్ ఆమెను ఎక్కువగానే లైక్ చేస్తూ వచ్చాడట . ఈ సినిమాలో సీన్స్ కూడా అలానే ఉంటాయి . అయితే తర్వాత కూడా అల్లు శిరీష్ లావణ్యను దగ్గరగా ఇష్టపడుతూ ఉండడం ఆమె అతగాడిని దూరం పెడుతూ ఉండడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

అయితే రీసెంట్గా వీళ్ళ నిశ్చితార్ధపు వేడుకకి అల్లు శిరీష్ హాజరు కాలేదు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే అల్లు శిరీష్ కి లావణ్య – వరుణ్ ఎంగేజ్మెంట్ అంటే ఇష్టం లేదని ..అసలు వీళ్ళు పెళ్లి చేసుకోవడమే ఆయనకి ఇష్టం లేదని .. ఆ కారణంగానే నిశ్చితార్థపు వేడుకకి హాజరు కాలేదు అంటూ ప్రచారం జరుగుతుంది. దీనితో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ లావణ్య పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news