Moviesపెళ్లి కోసం అన్ని కండీషన్స్ పెట్టిన వరుణ్ కి.. లావణ్య పెట్టిన...

పెళ్లి కోసం అన్ని కండీషన్స్ పెట్టిన వరుణ్ కి.. లావణ్య పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిలా పేర్లే మారు మ్రోగిపోతున్నాయి. దానికి కారణం రీసెంట్ గానే ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది . ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట .. జూన్ 9న నాగబాబు నివాసంలో గ్రాండ్ నిశ్చితార్ధం చేసుకొని ఒకటవ్వడానికి సిద్ధమవుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీళ్ళ లవ్ స్టోరీ వైరల్ గా మారింది .

కాగా లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవ్వడానికి వరుణ్ తేజ్ కొన్ని కండిషన్స్ పెట్టాడని .. ఆ కండిషన్స్ ప్రకారమే లావణ్య నడుచుకుంటాను అని చెప్పడంతో ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లావణ్య త్రిపాఠి సైతం వరుణ్ తేజ్ కి ఒకే ఒక కండిషన్ పెట్టిందట . అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి నుంచి లావణ్య త్రిపాఠి చాలా ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకునే అమ్మాయి .. ఎవరి మీద డిపెండెంట్ అవ్వాలనుకోదట .

అయితే లావణ్య పెళ్లి తర్వాత సినిమాలు మానేసిన ప్రొడక్షన్ వైపు వెళ్తానని ..వరుణ్ తేజ్ కు చెప్పి మరి ప్రామిస్ చేయించుకుందట. అంతేకాదు ఎక్కడ మెగా ఫ్యామిలీ పరువు కి భంగం కలిగించకుండా నడుచుకుంటానని ప్రామిస్ చేసిన లావణ్య త్రిపాఠి ..తనకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టమని.. స్టేజ్.. షోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానని ఆ విషయంలో కండిషన్స్ పెట్టకూడదు అంటూ చెప్పుకొచ్చిందట .దీంతో వరుణ్ తేజ్ కండిషన్స్ కి ఒప్పుకోవడంతో లావణ్య కూడా ఈ పెళ్లికి ఒప్పుకునింది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news