Movies"జాకెట్ తీసేస్తూ.. మిడ్డి జారుస్తూ".. తాప్సీ నాభి అందాలకు కుర్రాళ్లు క్లీన్...

“జాకెట్ తీసేస్తూ.. మిడ్డి జారుస్తూ”.. తాప్సీ నాభి అందాలకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..ఎంత సేపు చూసిన తనివితీరట్లేదే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ హాట్ బ్యూటీ గా సోషల్ మీడియా వేదికగా అందాలను ఎలా ఆరబోస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హాట్ బ్యూటీస్ విచ్చలవిడిగా అందాలని ఆరబోసేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే తెలుగులో చాలా పద్ధతిగా పద్ధతి రోల్స్ లో కనిపించిన ముద్దుగుమ్మలు కూడా బాలీవుడ్ కి వెళ్ళాక బట్టలు విప్పేస్తూ బోల్డ్ ఫోటోషూట్ చేయడం.. హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది తాప్సి. తాప్సి గురించి ఎంత చెప్పినా తక్కువే . “ఝుమ్మంది నాదం” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాజ్యమే లేసింది. బాలీవుడ్ కి చెక్కేసాక అక్కడ కూడా బోల్డ్ పాత్రలు చేస్తూ బాలీవుడ్ ని షేక్ చేసింది . ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అన్న బోల్డ్ పాత్రలు అన్న అందరికీ టక్కున గుర్తు వచ్చేది తాప్సీనే..

అలాంటి తాప్సి ఇంకా బోల్డ్ నెస్ ని క్రియేట్ చేస్తూ రీసెంట్గా చేసిన ఫోటోషూట్ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక సోషల్ మీడియాని ఊపేస్తుంది. చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ.. ఆ బట్టలను తీసేస్తూ.. జాకెట్ తీసేస్తూ ఎద అందాలను.. స్కర్ట్ కిందకి జారుస్తూ నాభి అందాలను చూపిస్తూ.. తాప్సీ టోటల్గా ఆరబోసింది. ఈ క్రమంలోనే కుర్రాళ్లు ఆమె నాభి అందాలకు ఫుల్ ఫిదా అయిపోయారు. అంతేకాదు ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు అంటూ ఘాటుగా రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో తాప్సి ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news