Moviesమళ్ళీ గబ్బు పనులు చేస్తున్న కీర్తి సురేష్.. హిట్ కొట్టాక కూడా...

మళ్ళీ గబ్బు పనులు చేస్తున్న కీర్తి సురేష్.. హిట్ కొట్టాక కూడా ఈ కర్మ ఏంట్రా బాబు..?

టాలీవుడ్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే . కాగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ రీసెంట్ గానే దసరా సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకునింది . ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి సైతం అడుగుపెట్టిన కీర్తి సురేష్ ..ప్రెసెంట్ టాలీవుడ్ టాలీవుడ్ లో తనదైన స్టైల్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది .

మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ ..తెలుగులో మరో ప్రాజెక్ట్ కి సైతం సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో కీర్తి అందాల డోస్ ను మరింత రేంజ్ లో పెంచేస్తుందట. అంతేకాదు ఘాటైన లిప్ లాక్ ..బెడ్ సీన్స్ లో నటించడానికి కూడా ఓకే చెప్పిందట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఫాస్ట్ గా ట్రెండ్ అయిపోతుంది .

రీసెంట్ గానే హీరోయిన్ తమన్నా ఎలా బోల్డ్ సిరీస్ లో నటించి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతుందో తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే కీర్తి ఇలాంటి ప్రాజెక్ట్ కు సైన్ చేయడం ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు కీర్తి సురేష్ పై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు . హిట్ కొట్టాక కూడా ఇలా నటించాల్సిన అవసరం ఏముంది అంటూ మండిపడుతున్నారు . దీంతో కీర్తి సురేష్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news