Newsఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండే శ్రీలీల ..లైఫ్ లో ఇన్ని కష్టాలను...

ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండే శ్రీలీల ..లైఫ్ లో ఇన్ని కష్టాలను ఫేస్ చేసిందా..? ఆఖరికి దానికి కూడా నోచుకోలేదా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. కాగ నిన్న ఆమె పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన క్రేజీ క్రేజీ అప్డేట్స్ ని రివిల్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే ఏకంగా ఏడు సినిమాల అప్డేట్స్ రిలీజ్ కావడం సినిమా ఇండస్ట్రీలోనే హైలెట్గా మారింది.

అయితే శ్రీ లీల ఎప్పుడూ నవ్వుతూ చలాకిగా సరదాగా ఉంటుంది . ఆమె లైఫ్ లో కూడా ఎన్నో చేదు విషయాలు చేదు జ్ఞాపకాలు ఉన్నాయి . దానికి సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నిజానికి శ్రీలీల ల పుట్టింది అమెరికాలో . 2001 జూన్ 14న యునైటెడ్ స్టేట్స్ లో తెలుగు కుటుంబంలో జన్మించింది శ్రీ లీల. అయితే ఆమె పెరిగింది మాత్రం బెంగళూరులో . శ్రీ లీల కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు . శ్రీ లీల తల్లి పేరు స్వర్ణలత గైనకాలజిస్ట్ .ఆమె పారిశ్రామికవేత్త సురపనేని సుభాకర్ రావును వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత కొన్నాళ్లు అక్కడే స్థిరపడ్డా ఈ జంట పెళ్లి జరిగిన కొన్ని నెలలకే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో స్వర్ణలత ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలోనే ఆమెకు ఆయనకు విడాకులు ఇచ్చేసి శ్రీలీలకు జన్మనిచ్చింది. శ్రీలీల పుట్టి పెరిగిన కొన్ని రోజులకే ఆమె బెంగళూరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయింది. చిన్నతనంలోనే విడాకులు తీసుకున్న శ్రీలీలకు ఎటువంటి కష్టం కలగకుండా పెంచింది . ఈ క్రమంలోని శ్రీలీల చిన్నతనంలో చాలా కష్టాలను ఫేస్ చేసింది . తండ్రితో ఆడుకునే అదృష్టానికే నోచుకోలేదు శ్రీ లీల . ఇలా ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న శ్రీలీల కనీసం తండ్రితో ఆడుకునే అదృష్టం కూడా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . ఇలా శ్రీలీల లైఫ్లో ఎన్నో చేదు సంఘటనలు చేదు జ్ఞాపకాలు ఉన్నాయి అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news