Moviesతన గోతి తానే తవ్వుకున్న శ్రీలీల ..ఇక కెరీర్ అట్టర్ ఫ్లాపే...

తన గోతి తానే తవ్వుకున్న శ్రీలీల ..ఇక కెరీర్ అట్టర్ ఫ్లాపే ..చిన్న వయసులోనే ఇంత చెత్త నిర్ణయమా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల. టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీ పేరు సంపాదించుకున్న శ్రీలీల .. ప్రజెంట్ తన చేతిలో ఏకంగా 10 సినిమాలను పెట్టుకుని ఉంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో హ్యూజ్ పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం ..ఈ హీరోయిన్ కి చెల్లింది అని చెప్పాలి.

చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల వయసుకు మించిన బోల్డ్ సీన్స్ బోల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కేక అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఆమె నటించిన సినిమాల్లో కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి సోషల్ మీడియా లో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు శ్రీ లీల తల్లి కూడా అలాంటిదే అని.. అందుకే శ్రీలీల కూడా అంత హాట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతుంది అని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు .

ఈ మాటలు ఫైనల్లీ శ్రీలీల చెవిన పడటంతో.. తల్లి కోసం బోల్డ్ నిర్ణయం తీసుకుందట. ఇకపై సినిమాల్లో బోల్డ్ గా నటించనని .. బోల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వనని ..నా కారణంగా నా తల్లిని ట్రోల్ చేస్తున్నారు అంటూ బాధపడిపోతుందట. ఈ క్రమంలోనే డైరెక్టర్స్ నెత్తిన పెద్ద పిడుగు పడినట్లైంది. జనాలకు శ్రీలీల అందాలను రుచి చూపించి.. ఇప్పుడు దూరం పెడితే ఎలా..? మంచి మంచి ఆఫర్లు వస్తున్న టైంలో శ్రీలీల ఇలా చేయడం తప్పు అంటున్నారు. ఒకవేళ ఆఫర్లు ఇచ్చిన ఎందుకు జనాలు చూస్తారు ..? దీంతో శ్రీ లీల తన గోతిని తానే తీసుకున్నట్లయింది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news