Moviesమొదట "బ్రా"..ఇప్పుడూ "టాప్"..అవకాశాల కోసం బట్టలు విప్పేస్తున్న రాశీ ఖన్నా.. రేపు...

మొదట “బ్రా”..ఇప్పుడూ “టాప్”..అవకాశాల కోసం బట్టలు విప్పేస్తున్న రాశీ ఖన్నా.. రేపు ఏం విప్పుతుందో..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలాంటి హాట్ హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లల్లో హీట్ పెంచేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అవకాశాల కోసం ట్రై చేసే హీరోయిన్స్ అడ్డుఅదుపు లేకుండా విచ్చలవిడిగా అందాల ఆరోబోస్తున్నారు . అయితే నిన్న మొన్నటి వరకు బాగా చక్కగానే ఉన్న అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా కూడా అదే లిస్టులోకి యాడ్ అయిపోయి ఏకంగా అద్దం ముందు డ్రెస్ విప్పుతో ఫోటో షూట్ చేసింది .

దీంతో కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చినట్లు అయింది రాశిఖన్నా . లో లాంగ్ గౌన్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో చాలా హాట్ హాట్ గా కనిపిస్తుంది. ఎంత హాట్ అంటే .. అద్దం ముందు డ్రెస్ జారిపోతున్నా అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి టెంప్టింగ్ ఫీలింగ్స్ కలగజేస్తుంది . దీనితో రాశిఖన్నా అవకాశాల కోసమే ఇలా చేస్తుంది అంటున్నారు జనాలు .

నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్న రాశి కన్నా ఇంతలా దిగజారిపోవడానికి బాలీవుడ్ లో ఆఫర్లు రావడం ఒక కారణమైతే .. తెలుగులో ఆఫర్ లు రాకపోవడం కూడా మరో కారణం అంటున్నారు జనాలు. దీంతో రాశ్రీ ఖన్నా పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందాల రాశీ.. ఇటీవల హిందీలో ఫర్జీఅనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది ఇండియా వైడ్‌గా ప్రశంసలు పొందింది. మంచి ఆదరణ దక్కించుకుంది. ఇందులో రాశీఖన్నా మేగా శ్యామ్‌గా అదరగొట్టింది. దీంతో రాశీ సైతం నార్త్ లోనూ పాపులర్‌ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news