Moviesఅమ్మ బాబోయ్.. శ్రీలీల కి కూడా అలాంటి రోగం ఉందా..? భలే...

అమ్మ బాబోయ్.. శ్రీలీల కి కూడా అలాంటి రోగం ఉందా..? భలే వింతగా ఉందే..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల హవా ఎలా కొనసాగుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . కాగ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న శ్రీలీల ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోలు సరసన నటిస్తూ బిజీ బిజీగా ముందుకెళ్తుంది . ఈ క్రమంలోని శ్రీలీలకు సంబంధించిన చిన్న విషయాన్ని సైతం ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

కాగా శ్రీలీలకి భయంకరమైన జబ్బు ఉంది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అది మరేంటో కాదు ఆమెకు తుమ్ములు కంటిన్యూ గా వస్తాయట. నిజమే ఆమె ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . కోల్డ్ వాటర్ తగిలితే చాలు ఆమె తుమ్ముతూనే ఉంటారు . ఇదే విషయాన్ని ధమాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయట పెట్టింది శ్రీలీల.

అందుకే ఆమె కోల్డ్ ప్రొడక్ట్స్ కి చాలా దూరంగా ఉంటుందట . బై మిస్టేక్ తగిలిందా..? ఆ రోజు షూట్ కి ప్యాకప్ చెప్పాల్సిందే ..అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది శ్రీలీల. దీంతో శ్రీలీలకు ఇలాంటి భయంకరమైన రోగం ఉందా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. మొత్తానికి భలే వింత జబ్బు వచ్చింది శ్రీలీలకు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news