Moviesఆ తెలుగు డైరెక్టర్ కి కాల్ చేసి మరి స్ట్రైట్ గా...

ఆ తెలుగు డైరెక్టర్ కి కాల్ చేసి మరి స్ట్రైట్ గా అడిగేసిన రష్మిక.. పెద్ద ధైర్యవంతురాలే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిన విషయమే . రష్మిక మందన్న పేరు ఈ రేంజ్ లో పాపులారిటీ చెందడానికి కారణం పుష్ప సినిమా అని ప్రత్యేకంగా చెప్పాలా..? అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ బ్యూటీగా మారిపోయిన రష్మిక మందన్నా. ప్రజెంట్ సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ రెండు చేతుల కోట్లు సంపాదిస్తుంది.

అయితే ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన – మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఫిక్స్ అయింది అన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి . అయితే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు స్పాట్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు . నచ్చిన బ్యూటీని నచ్చినట్లు బుక్ చేసుకుంటూ తన సినిమాలో పెట్టుకుంటున్నారు . ఈ క్రమంలోని రష్మిక మందనని సైతం ఈ సినిమా నుంచి తప్పించి మరో బ్యూటీని ఐటమ్ గర్ల్ గా మార్చాలని ట్రై చేశారట.

సమాచారం అందుకున్న రష్మిక మందన్నా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరాసరి త్రివిక్రమ్ కి కాల్ చేసి మరి నా రోల్ కన్ఫామా..? కాదా..? అంటూ క్లారిటీగా అడిగేసిందట . అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అమ్మడి ప్లేసును కన్ఫర్మ్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఏది ఏమైనా సరే రష్మిక మందన కి ఉన్న కమిట్మెంట్ కి డేరింగ్ కి మరో 10 ఏళ్ళు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించడం పక్కా అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news