Moviesజీ కర్ధా వెబ్ సిరీస్ లో .. తమన్న పాత్రను వదులుకున్న...

జీ కర్ధా వెబ్ సిరీస్ లో .. తమన్న పాత్రను వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ..మిల్కీ బ్యూటీ తమన్న పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జీ కర్దా వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా లాస్ట్ స్టోరీస్ 2 లో కూడా అంతే హాట్ గా ..బోల్డుగా మెప్పించింది . ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్న కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

మొదట తమన్న పాత్ర కోసం అనుకున్న హీరోయిన్ పూజ హెగ్డే అంటూ తెలుస్తుంది . అయితే పూజా హెగ్డే టాప్ తీసి రొమాన్స్ చేయలేను అంటూ చెప్పడంతోనే ఆ పాత్ర వేరే హీరోయిన్ కి వెళ్లిందని .. ఒకవేళ అందుకు పూజ కమిట్మెంట్ ఇచ్చి ఉంటే మాత్రం ఆ పాత్రలో పూజ హెగ్డే నటించి ఉండేది అని చెప్పుకొస్తున్నారు. ఏ మాటకు ఆ మాట పూజా హెగ్డే కన్నా హాట్ ఎక్స్ప్రెషన్స్ తో చంపేసింది తమన్నా అంటున్నారు జనాభా.

కాగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమాయణం నడుపుతుంది అన్న సంగతి అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ జంట్ లస్ట్ స్టోరీస్ 2 లో నటించిన తీరు అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news