Moviesఅబ్బబ్బా..ఏం స్కెచ్ వేశావయ్య జక్కన్న.. మహేశ్ కోసం ఏకంగా పెద్ద తలకాయనే...

అబ్బబ్బా..ఏం స్కెచ్ వేశావయ్య జక్కన్న.. మహేశ్ కోసం ఏకంగా పెద్ద తలకాయనే దించేస్తున్నాడుగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలు బోలెడు ఉన్నాయి . అయితే త్వరలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న మహేష్ – రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్టుపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . కాగా ఈ సినిమాకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు దేనిపై క్లారిటీ ఇవ్వనేలేదు చిత్ర బృందం . అసలు ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాలేదు. రాజమౌళి నోటిమాటగా మహేష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది అన్నాడే కాని ఇప్పటివరకు దీనికి సంబంధించిన చిన్న పేపర్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు .

అయితే తాజాగా ఇండియన్ సినిమా షేక్ అయ్యే వార్త నెట్టింట వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రాజమౌళి ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులర్టీ సంపాదించుకున్నాడు . ఆయన రీసెంట్గా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోనే హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రాజమౌళి డైరెక్షన్ పై కన్నేశారు. దీంతో రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . అయితే ఆ అంచనాలను ఏమాత్రం తగ్గనీకుండా రాజమౌళి తన సినిమాలో నటించే నటీనటులను చూస్ చేసుకుంటున్నారట.

కాగా ఇప్పటికే మహేష్ బాబుకు హీరోయిన్గా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న దీపికా పదుకొనే సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విలన్ రోల్ లో అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ ఫిక్సయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాలో మరొక క్రేజీ పాత్ర కోసం మల్టీ టాలెంటెడ్ హీరో అమీర్ ఖాన్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి . ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ కి కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ కాల్ షీట్లు బుక్ చేసుకున్నాడట రాజమౌళి . అంతేకాదు తెరపై మహేష్ అమీర్ ఖాన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే చూడని విధంగా ఉండబోతున్నాయట . దీంతో మహేష్ కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news