Newsఅప్పుడు సమంత .. ఇప్పుడు లావణ్య త్రిపాఠి.. ఒక్కే తప్పు ..భారీ...

అప్పుడు సమంత .. ఇప్పుడు లావణ్య త్రిపాఠి.. ఒక్కే తప్పు ..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న.. వరుణ్ తేజ్ ని ఆమె నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. డీటెయిల్స్ ఆమె లవ్ మ్యాటర్.. ఆమెకు సంబంధించిన ఆస్తుల విషయాలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే లావణ్య కి మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలో నటించకూడదు అంటూ కండిషన్ పెట్టాడు అన్న వార్త ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనకు తెలిసిందే .

రీసెంట్గా అంతా ఫేక్ అంటూ చెప్పగానే చెప్పేసింది లావణ్య త్రిపాఠి పి ఆర్ టీం. ఆమె నటిస్తున్న తదుపరి మూడు ప్రాజెక్ట్స్ ను ఒకేసారి అనౌన్స్ చేసింది . ఈ క్రమంలోనే మెగా అభిమానులు షాక్ అయిపోతున్నారు. అదేంటి గతంలో సమంత చేసిన మాదిరిగానే లావణ్య చేస్తుంది. సమంత కూడా ముందు పెళ్లి తర్వాత సినిమాలకు స్టాప్ చేస్తానని ఒప్పుకునిందట . ఆ తర్వాత మెల్ల మెల్లగా అవకాశాలు రావడంతో వాటిని ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తూ సమంత సినిమాలో నటించింది .

ఫైనల్లీ ఇప్పుడు సమంత ఎలాంటి పోజీషన్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలపరంగా టాప్ పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ పరంగా చాలా దీనస్థితిలో ఉంది . కాగా లావణ్య త్రిపాఠి కి కూడా అదే తప్పు చేస్తూ ఉండడంతో మెగా ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. పెళ్లి తర్వాత నువ్వు సినిమాలో నటించకపోవడమే బెటర్ లావణ్య .. నీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది అంటూ సజస్ట్ చేస్తున్నారు . అయితే లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం కి ముందే ఈ ప్రాజెక్ట్ లకి కమిట్ అయి ఉండిందా ..? లేదా..? పెళ్లి తర్వాత ఫ్రెష్ గా కమిట్ అవుతుందా..? అన్నది తెలియాల్సి ఉంది . దీంతో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠిని సమంతను ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు . ఒకవేళ నిజంగా లావణ్య పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తే మాత్రం ఆమె కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news