టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజ హెగ్డే ప్రెసెంట్ ఐరన్ లెగ్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకుని ట్రోలింగ్ కి గురి అవుతుంది . దానికి కారణం అమ్మడు లాస్ట్ నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడమే అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . కాగ ఎన్నో భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన స్టార్ సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ కావడంతో పూజ హెగ్డే కెరియర్ ఖతమ్ అని.. చాప్టర్ క్లోజ్ అని ట్రోల్ చేశారు కుర్రాళ్ళు .
అయితే ఎవరు ఊహించిన విధంగా బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలకు సైన్ చేసి సెన్సేషన్ సృష్టిస్తున్న పూజ హెగ్డే .. రీసెంట్గా కారులో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ వస్తుంది. రీసెంట్గా పీచ్ కలర్ డ్రెస్ లో పూజ హెగ్డే తన పై అందాలను ఓపెన్‌గా చూపించింది . ఇన్నాళ్లు పూజా హెగ్డే కాళ్ళ అందాలను చూపించింది .. ఇప్పుడు ఎదభాగాలను కూడా చూపిస్తుంది అన్న ఘాటుగా కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి.
అంతేకాదు పూజ ఫ్యాన్స్ ఆమె మైండ్ స్టేటస్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా..అవి ఏ మాత్రం పట్టించుకోకుండా..హాట్ హాట్ అందాలను ఎక్స్ పోజ్ చేస్తుంది అంటు ట్రోల్ చేస్తున్నారు. దీంతో పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోస్ పై కుర్రాళ్ళు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . ఇలా ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్కసారి చూపించకుండా ఒకేసారి అన్ని పార్ట్ లు చూపిస్తే బాగుంటుంది గా అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అంతేకాదు తాటి చెట్టు అంత హైట్ ఉన్న ఈ పిల్లకి..బుర్ర తక్కువే అంటు పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు..!!