Moviesమెగా కోడలు లావణ్య కోసం వరుణ్ అమ్మ ఏం చేసిందో తెలిస్తే..చేతులెత్తి...

మెగా కోడలు లావణ్య కోసం వరుణ్ అమ్మ ఏం చేసిందో తెలిస్తే..చేతులెత్తి దండం పెట్టేస్తారు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 9న అంగరంగ వైభవంగా గ్రాండ్గా నాగబాబు నివాసంలో ఈ హీరో నిశ్చితార్థం చేసుకున్నాడు . అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళ ప్రేమకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . త్వరలోనే ఇటలీలో వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకున్న ఈ జంట ప్రజెంట్ పెళ్లి షాపింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు.

ఈ క్రమంలోనే నాగబాబు భార్య పద్మ కాబోయే కోడలికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . జనరల్ గా అత్తలు అన్నాక ఎలా టార్చర్ చేస్తుంటారో మనకు తెలిసిందే. అయితే పద్మా మాత్రం లావణ్య త్రిపాఠి కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిందట . నువ్వు పెళ్లి తర్వాత ఎలా అయినా ఉండు ..కానీ మెగా ఫ్యామిలీ పరువు తీయొద్దు అంటూ చెప్పుకొచ్చిందట . అంతేకాదు సినిమాలు చేస్తానన్నా చేసుకో.. కానీ ఏవైనా హద్దుల్లోనే ఉండాలి.. ఓ ఇంటికి కోడలు అయ్యాక అలానే బిహేవ్ చేస్తే సంసారం చక్కగా ఉంటుంది .

అత్తింటికి పుట్టింటికి పేరు వస్తుంది అంటూ చెప్పుకొచ్చిందట. అంతే కాదు తన కూతురు ఏవైతే కష్టాలు అత్తగారింట్లో పడిందో ఆ కష్టాలు ఇక్కడ లావణ్య త్రిపాఠి పడకుండా చూసుకోవడానికి పెళ్ళి అయిన వెంటనే సపరేట్గా సంసారం పెట్టమంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చిందట . దీంతో నాగబాబు భార్య ఇంత మంచిదా..? ఇంత అర్థం చేసుకుంటుందా..? అందరికీ ఇలాంటి అత్తగారే కావాలి అంటున్నారు అమ్మాయిలు . దీంతో ఈ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news