Moviesభార్య లేకపోతే రాజమౌళి ఇంట్లో అలా ఉంటాడా..? అలాంటి పనులు కూడా...

భార్య లేకపోతే రాజమౌళి ఇంట్లో అలా ఉంటాడా..? అలాంటి పనులు కూడా చేస్తారా..?

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి.. ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ స్టేటస్ ని క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. త్వరలోనే మహేష్ బాబుతో సినిమా ఇండస్ట్రీ షేక్ అయ్యే సినిమాను తీయడానికి రెడీగా ఉన్నాడు. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును ఇండియాకి తీసుకొచ్చిన ఘనత అందుకున్న రాజమౌళి కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మనకు తెలిసిందే రాజమౌళి చాలా రిజర్వుడ్ గా ఉంటారు . తన పని తను చూసుకొని వెళ్ళిపోయే టైప్ . పనిచేసుకున్నామా ..డబ్బులు ఇచ్చారా ..దాచిపెట్టుకున్నామా ..ఇవే ఫాలో అవుతారు . మిగతా విషయాలలో రాజమౌళి పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు . కాగా ఇలాంటి క్రమంలోనే రాజమౌళి అసలు ఇంట్లో ఎలా ఉంటాడు..? భార్యతో రొమాంటిక్ గా ఉంటాడా..? భార్యతో సరదాగా మాట్లాడతారా..? ఇలాంటి చిలిపి చిలిపి ప్రశ్నలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు .

ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఇంట్లో భార్య లేనప్పుడు ఎలా ఉంటాడో అనే విషయం వైరల్ గా మారింది. సాధారణంగా ప్రతి భర్త ఇంట్లో భార్య లేనప్పుడు చాలా హ్యాపీగా ఉంటాము అని అనుకుంటారు.. అయితే అలా ఉండలేరు. అది అందరికీ తెలిసిందే . రాజమౌళి కూడా అంతే ..భార్య హ్యాపీనెస్ కోసం ఏమైన చేస్తాడట. భార్యను సరదాగా బయటకు తీసుకెళ్లడం.. ఆమెకు పనుల్లో హెల్ప్ చేయడం వంటివి చేస్తుంటాడు.

రమ తన పనుల్లో బిజీ అయిన వేళ రాజమౌళి ఇంటి పని వంట పని మొత్తం చేస్తాడట. మరి ముఖ్యంగా రాజమౌళికి జాబు లేని టైంలో రమా ఆయన్ని ఎంత బాగా చూసుకుందో.. అంతకు డబల్ రేంజ్ లో రాజమౌళి చేతిలో డబ్బులు పడ్డాక రమాను సంతోషంగా చూసుకుంటున్నారట. ఇంటి పని వంట పనిలో హెల్ప్ చేస్తూ రియల్ హస్బెండ్ గా ముందుకు వెళ్తున్నాడు రాజమౌళి . దీంతో ప్రతి అమ్మాయి రాజమౌళి లాంటి హస్బెండ్ కోరుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరి ట్రెండ్ చేస్తున్నారు అమ్మాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news