సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ మెగా ఫ్యామిలీని ఏ రేంజ్ లో ఏకిపారేస్తున్నారో ట్రోలర్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండు సార్లు విడాకులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో నిరంతరం ఆమెకు సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కాగ రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
మనకు తెలిసిందే చిరంజీవి చిన్న కూతురు సుస్మిత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తుంది . కాగ త్వరలోనే సుస్మిత తండ్రి చిరంజీవి నటించబోయే సినిమాను నిర్మించబోతున్నట్టు వార్త వైరల్ అయింది . ప్రజెంట్ భోళా శంకర్ సినిమాలో బిజీగా ఉన్న చిరంజీవి.. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బింబిసారా డైరెక్టర్ వశిష్ట – బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో సినిమాకు ఫిక్స్ అయ్యారు .
కాగ కళ్యాణ్ కృష్ణ సినిమాను నిర్మిస్తుంది సుస్మిత అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సుస్మితకు ఈ క్రమంలోనే బడా నిర్మాతలు బిగ్ ఆఫర్ ఇచ్చారట . మొత్తం ఇన్వెస్ట్మెంట్ మేమే చేస్తాము.. కేవలం లాభాల్లోనే మాకు వాటా ఇవ్వండి అంటూ సుస్మితకు బంపర్ ఆఫర్ ఇచ్చారట . అయినా సరే సుస్మిత అందుకు నో చెప్పిందట . “మా నాన్నతో నిర్మించబోయే ఫస్ట్ సినిమా..లాస్ వచ్చినా ..ప్రాఫిట్ వచ్చినా నేనే భరుస్తా”.. అని రిజెక్ట్ చేసిందట. అంతేకాదు తండ్రి చిరంజీవి చెప్పిన సరే తండ్రి మాట వినకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుందట . ఒకపక్క తండ్రి పై ఉన్న నమ్మకంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అనిపిస్తున్న.. మరోపక్క ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న చిరంజీవి చెప్పినా కూడా వినకపోవడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అర్థం కాని అయోమయ స్థితిని క్రియేట్ చేసింది. మరి శ్రీజ ఎలా ఈ సిచువేషన్ నుంచి బయట పడుతుందో ఆ దేవుడికే తెలియాలి..!!