సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అందాల ముద్దుగుమ్మలు విచ్చలవిడిగా అందాలు ఆరబోసినారాని కిక్ .. బిగ్ బాస్ బ్యూటీ తేజస్విని మదివాడ ఒక్క ఫోటో షూట్ చేస్తే వచ్చేస్తుంది. ఎస్ ప్రజెంట్ ఇదే డైలాగ్స్ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు కుర్రాళ్ళు . మరీ ముఖ్యంగా తేజస్విని మదివాడ ఇచ్చిన హాట్ ఎక్స్ప్రెషన్స్ ఈ ఫొటోస్ కి హైలైట్ గా మారాయి. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలు చేస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా ముందుకు దూసుకెళ్తున్న తేజస్విని మదివాడ ..ఈ మధ్యకాలంలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే వచ్చింది.
అయితే సినిమాలో అవకాశాలు పెద్దగా రాకపోయినా సరే సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకొని తన హాట్ అండ్ సెక్సీ ఫొటోస్ తో మీడియాని షేక్ చేస్తున్న తేజస్విని మదివాడ.. రీసెంట్గా హద్దులు మీరిన ఫోటోషూట్ చేసింది . ఇన్నర్ ప్రైవేట్ పార్ట్ కూడా కనిపించే విధంగా చేతులు ప్రైవేట్ పార్టీకి అడ్డుపెట్టుకొని ఫోటోషూట్ చేసింది. మరీ ముఖ్యంగా జారిపోతున్న ఎద భాగాలలో తేజస్విని మదివాడ ఇంకా సెక్సీగా కనిపించింది అంటున్నారు కుర్రాళ్ళు .
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తేజస్విని మదివాడ ఇచ్చిన హార్ట్ ఎక్స్ప్రెషన్స్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ ఏ పార్ట్ చూడాలో కూడా తెలియట్లేదు అమ్మడు అంటూ బూతు పదాలతో కామెంట్స్ చేస్తూ సాటిస్ఫై అవుతున్నారు. తేజస్వి ఇందులో బోల్డ్ షో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా రెచ్చిపోయే షో చేసిన ఈ బ్యూటీ చెప్పు చూపించడంలో అర్థమేంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆమె వార్నింగ్ ఇస్తుందా? సరదాగా అ పోజు ఇచ్చిందా అనేది సస్పెన్స్ గా మారింది.