Moviesవామ్మో..తమన్నా కి ఆ అలవాటు ఉందా..? రోజుకు 10 నిమిషాలు అలా...

వామ్మో..తమన్నా కి ఆ అలవాటు ఉందా..? రోజుకు 10 నిమిషాలు అలా చేసుకుని సాటిస్ఫై అవుతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ప్రసెంట్ ఎలాంటి స్టార్ పోసిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న తమన్నా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేకేస్తుంది . – టాలీవుడ్ బాలీవుడ్ -కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

రీసెంట్గా లస్ట్ స్టోరీస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తమన్నా కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . హీరోయిన్ తమన్నాకు చిన్నప్పటి నుంచి ఓ అలవాటు ఉందట. అదే డాన్సింగ్ . అది లేకపోతే తమన్నా నిద్రపోదట . ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు అయినా డాన్స్ చేసి తమన్నా సాటిస్ ఫై అవుతుందట. ఫుడ్ లేకపోయిన ఉండగలదు ఏమో కానీ.. డాన్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా ఆమె కాంప్రమైజ్ అవ్వదట .

కచ్చితంగా రోజుకి 10 నిమిషాలైనా డాన్స్ చేసి ఎంజాయ్ చేసి పడుకుంటుందట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ప్రజెంట్ తమన్న – చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు భార్య పాత్రలో నటిస్తుంది . అంతే కాదు లస్ట్ స్టోరీస్ 2లో విజయవర్మతో ఘాటైన రొమాన్స్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news