“ఎవరే అతగాడు ” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ బడా స్టార్ హీరోస్ అయిన నాగార్జున – ఎన్టీఆర్ సరసన కూడా సినిమాలో నటించింది. కాక కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ముస్తఫాను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ప్రియమణి .. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ..వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.
వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . కాగా రీసెంట్గా ప్రియమణి తన పుట్టినరోజులు చాలా సింపుల్ పద్ధతిలో సెలబ్రేట్ చేసుకుంది. కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో కేక్ కట్ చేసింది . ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే ఈ ఫొటోస్ లో ఎక్కడా కూడా ప్రియమణితో తన భర్త లేకపోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఆ స్పెషల్ మూవ్మెంట్ ని ముస్తఫా ని మిస్ అవుతున్నాను అంటూ ట్యాగ్ చేయడం మరింత హాట్ గా ట్రెండ్ అవుతుంది.
అయితే గత కొన్ని రోజుల నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారని .. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది . అయితే అలాంటిదేమీ లేదు అని ప్రియమణి భర్త వేరే పని మీద వేరే కంట్రీలో ఉండగా.. ప్రియమణి షూటింగ్స్ పనులు బిజీగా ఉందని.. ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రియమణికి మొగుడు ఉన్నా లేనట్టే అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు. దీంతో ప్రియమణి కి ఎంత కష్టం వచ్చిందో..? ఇలా దొరికిపోయింది ఏంటి ..? అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ ఆమెపై జాలి పడుతున్నారు..!!