Moviesఅయ్యయ్యో.. కీర్తి సురేష్ కి అది వేసుకోవడం రాదా..? ఇప్పటికి ఇంట్లో...

అయ్యయ్యో.. కీర్తి సురేష్ కి అది వేసుకోవడం రాదా..? ఇప్పటికి ఇంట్లో ఉంటే అది వేసుకోదా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మలు సైతం సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ ని అందుకుని రాజ్యమేలేస్తున్నారు. అయితే అలాంటి ఓ ముద్దుగుమ్మకి ఇప్పటివరకు మేకప్ వేసుకోవడం రాదు అనేది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కి మేకప్ వేసుకోవడం రాదట. అందుకే ఎక్కడికి వెళ్తున్నా సరే నేచురల్ గానే వెళ్లిపోతుందట. మొదటి నుంచి అదే తనకు ఎక్కువగా ఇష్టమట . తన అమ్మగారు కూడా మేకప్ లేకుండా ఉండడానికి ఇష్టపడుతుందట . అయితే తెర పై సినిమాలో మాత్రం అది కంపల్సరీ కాబట్టి ఇష్టం లేకుండానే ఆ పని చేస్తూ వస్తుందట .

ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అది కూడా అంత సినిమా ఇండస్ట్రీలో భాగంగానే అమ్మడు ముందుకు వెళుతుందట . ఏది ఏమైనా సరే కీర్తి సురేష్ తనకు ఇష్టం లేకుండా అన్ని పనులు చేసి అభిమానులను ఇబ్బంది పెడుతూ ఉండడం అభిమానులకి నచ్చడం లేదు . చూడాలి మరి కీర్తి సురేష్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news