టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని తన అందం తో ఉడకాడించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చూపించిన సరే జనాలు అమ్మడుపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా ఆమె అందుకున్న బడా బడిగా ఫ్లాప్ సినిమాలు కారణమంటూ తెలుస్తుంది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రెసెంట్ ఒక్కో సినిమా హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పూజా హెగ్డే ఖాతాలో ప్రజెంట్ తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమానే ఉంది . అది కూడా “గుంటూరు కారం” అది కూడా అమ్మడు ఫస్ట్ హీరోయిన్ అని చెప్పి క్యారెక్టర్ మొత్తం తగ్గించేసాడు త్రివిక్రమ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
అంతేకాదు పవన్ కళ్యాణ్ ఉస్ధాత్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా సైన్ చేసి మరి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి . ఈ ఆఫర్ శ్రీలీల అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పూజా గతంలో చేసిన పాపమే ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే గతంలో స్టార్ హీరోయిన్ ని నానా విధాలుగా ఏడిపించుకుందని ..ఆమె కంటే రెమ్యూనరేషన్ తక్కువ డిమాండ్ చేసి ఓ హీరోయిన్ అవకాశాలన్నీ లాగేసుకుందని.. తద్వారా ఆమె పాపులారిటి తగ్గి ఇండస్ట్రీలో ఫెడవుట్ అయిపోయిందని.. ప్రజెంట్ ఆ హీరోయిన్ ఎటు కాకుండా మిగిలిపోయిందని .. ఆ పాపమే ఆమె కన్నీటి శాపంగా ఇలా మారింది అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో పూజా హెగ్డే పేరు వైరల్ గా మారింది..!!