Moviesపెళ్ళి అయ్యి ఇన్నేళ్ళు గడుస్తున్నా ..ప్రియమణి పిల్లల్ని కనకపోవడానికి కారణం అదేనా..?

పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళు గడుస్తున్నా ..ప్రియమణి పిల్లల్ని కనకపోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  కాగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకుంటున్న ప్రియమణి బాలీవుడ్ లో పలు  సినిమాలతో పలు వెబ్ సిరీస్లతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . తెలుగులో కూడా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ప్రియమణి ..ముస్తఫా అనే  అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .

అయితే వీళ్ళ పెళ్లి అయ్యి చాలా ఏళ్ళే గడుస్తున్నా ఇప్పటివరకు అమ్మడు గుడ్ న్యూస్ చెప్పలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురిచేస్తున్నారు .సినిమాలు వెబ్ సిరీస్ లు కాదు.. ముందు ఓ బిడ్డ చేత  అమ్మ అని పిలిపించుకో ..అప్పుడే నీ జన్మ ధన్యం అవుతుంది. సినిమాలు వెబ్ సిరీస్ లు ఎప్పుడైనా చేసుకోవచ్చు.

అందం కోసం పిల్లల్ని  కనట్లేదు అన్న రూమర్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది.  ఈ క్రమంలోనే దానిపై కూడా ట్రోల్ చేస్తున్నారు జనాలు . నువ్వు ఎంత హాట్ గా తయారైన
నువ్వు ఎంత అందం  గా తయారైన నీకేమీ హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు.. నువ్వు ఆంటీ వే ..ఇకనైనా ఆ విషయం గమనించుకొని బిడ్డను కంటే నీకే మంచిది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెకు సజీషన్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రియమణి పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news