Moviesలిప్ కిస్ ఇవ్వాలి అని బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్న లావణ్య...

లిప్ కిస్ ఇవ్వాలి అని బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్న లావణ్య త్రిపాఠి.. మెగా కోడలు లెక్కే వేరబ్బా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి ఫోటోషూట్స్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే . అంతే కాదు సినిమాల అవకాశాల కోసం బోల్డ్ కంటెంట్ ఉన్న బోల్డ్ సీన్స్ ఉన్న నటిస్తామంటూ సిగ్గు లేకుండా ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. అయితే వాళ్ళందరిలోకి ప్రత్యేకంగా నిలిచింది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి . త్వరలోనే మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలో క్లాస్ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది .

మోడ్రన్ దుస్తులు ధరిస్తూనే మోడ్రన్ మహాలక్ష్మి గా కనిపించే లావణ్య త్రిపాఠి బోల్డ్ సీన్స్ కి వల్గర్ సీన్స్ కి న్యూడ్ సీన్స్ కి దూరంగా ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే ఇప్పటివరకు ఒక్క లిప్ లాక్ ఒక బోల్డ్ సీన్స్ కూడా చేయలేదు .. అంటే అమ్మడు ఎంత కమిట్మెంట్ గల వ్యక్తో అర్థం చేసుకోవచ్చు . ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చిన భారీ బిగ్గెస్ట్ సినిమాను కూడా వదులుకునింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

విజయ్ దేవరకొండ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గీత గోవిందం సినిమాలో హీరోయిన్గా రష్మిక కన్నా ముందు లావణ్య త్రిపాఠిని చూస్ చేసుకున్నారట . అయితే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉండడంతో లిప్ లాక్ ఒరిజినల్ గానే ఇవ్వమని డైరెక్టర్ ఫోర్స్ చేయడంతో ఈ సినిమా నుంచి తప్పుకుందట . ఆ తర్వాత రష్మిక దానికి ఓకే చెప్పి తన కెరీర్ నే మార్చేసుకుంది . ఒకవేళ లావణ్య ఆ రోజు ఆ సినిమా చేసుంటే.. స్టార్ హీరోయిన్ అయి ఉండేదేమో కానీ మెగా ఇంటికోడలు అయితే అయి ఉండేది కాదు.. అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. లావణ్య అంత మంచి మనసు అంత కమిట్మెంట్ ఉంది కాబట్టే మెగా కోడాలు అయ్యిందని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news